Home
Woman
Woman News
-
Gold Smuggling: రూ.2వేల కోసం రెండు కిలోల బంగారం స్మగ్లింగ్.. సరిహద్దులో పట్టుబడిన మహిళ
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి 27 బంగారు కడ్డీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గురువారం అరెస్టు చేసింది. -
Rajendranagar Crime: దేవుడు చెప్పాడని ఒంటికి నిప్పు పెట్టుకున్న మహిళ
ఈ కాలంలో మనిషి చంద్రుడిపై కాలు మోపడమే కాకుండా అక్కడే ఉండేందుకు సిద్ధమవుతున్నాడని కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఆ మూఢనమ్మకాలపై నమ్మకంతో జంతుబలులు, నరబలులు చేస్తారు. తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. -
Instagram Job Scam: ఒకే ఒక్క క్లిక్‌తో రూ.8.6లక్షలు స్వాహా.. ఉద్యోగం పేరుతో మోసం
Instagram Job Scam: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. కరోనా సయమంలోనే చాలామంది ఉద్యోగాలు పొగొట్టుకుని దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. -
Bearded Woman : బామ్మా మజాకా ! నీ గడ్డం మీసం అదుర్స్
Bearded Woman : సాధారణంగా మీసాలు, గడ్డాలు అబ్బాయిలకు ఉంటాయి. అక్కడక్కడా మీసాలు వచ్చినట్టు అవాంఛిత రోమాలతో అమ్మాయిలు కూడా కనిపిస్తుంటారు. -
Delhi Metro Girl: “డోంట్ కేర్”.. బికినీలో మెట్రో ప్రయాణంపై యువతి ఏం చెప్పిందంటే..
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బ్రా, మినీ స్కర్ట్ ధరించి ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చాలా మంది ఆమె బోల్డ్ దుస్తుల ఎంపికలను ప్రశ్నించారు. మరికొందరు ఆమె ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ నుండి ప్రేరణ పొందిందని చెప్పారు. -
Murder: ఇంటికి రమ్మని భార్య ప్రియుడికి భర్త ఫోన్.. నమ్మి రాగానే నరికేశారు
Murder: ఓ మహిళ తన ప్రేమికుడిని భర్త సాయంతో హత్య చేసిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని సుపాల్‌లో జరిగిన ఈ హత్య ఘటన కలకలం రేపింది. -
Acting For Pension: పెన్షన్ కోసం అంధురాలిగా నాటకం.. ఏకంగా 15 ఏళ్ల పాటు.. కానీ చివరికి..
గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛను డబ్బుల కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఒకట్రెండు రోజులు కాదండోయ్.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా నాటకమాడి అధికారులను బోల్తా కొట్టించింది. -
Solo Trips : అమ్మాయిలూ సోలో ట్రిప్ కి వెళ్లాలని ఉందా..? అయితే ఇవి చూడండి..!
అయితే ఎలాంటి భయం లేకుండా భారతదేశంలోని కొన్ని పర్యటక ప్రదేశాలకు ఒంటరిగా ప్రయాణించవచ్చు.. ఈ ప్రదేశాలలో మహిళలు సురక్షితంగా ఉంటారు.. -
Cyber Crime: టవల్స్ కోసం ఆర్డర్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేశారు
Cyber Crime: ఆన్లైన్ మోసాల సంఘటనలు పెరుగుతున్నాయి. ఆన్లైన్లో టవల్స్ ఆర్డర్ చేసిన మహిళ ఖాతా నుంచి రూ.ఎనిమిది లక్షలు మాయమయ్యాయి. -
Driving Licence: రూ.11 లక్షలు ఖర్చు.. 960 సార్లు డ్రైవింగ్ టెస్ట్.. కానీ ఇప్పటికీ..
Driving Licence: ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించి అందరి దృష్టిని ఆకట్టుకోవాలని పరితపిస్తుంటారు. ఆ ప్రయత్నంలోనే కొందరు విఫలం చెంది కూడా అందరి దృష్టిలో పడతారు.
తాజావార్తలు
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
-
Women’s Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
-
ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?