Psycho woman : రెండో వరల్డ్ వార్ టైంలో ఏకంగా వేల మందిని చంపిన కేసులో 97ఏళ్ల వృద్ధురాలికి కోర్టు శిక్షవిధించింది. నాజీ నిర్బంధ శిబిరం కార్యదర్శిగా పనిచేసిన మహిళ వేల మందిని హత్య చేయడంలో ఆమె పాత్ర ఉందని భావించిన కోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది.
చేసేది ఐస్‌క్రీమ్ డెలివరి… కానీ, వాడో పెద్ద క్రిమనల్.. అలాంటి, ఇలాంటి క్రిమనల్ కాదు.. ఐస్‌క్రీమ్ డెలివరీ చేసే సమయంలో.. అదునుచూసి.. మహిళలపై లైంగికదాడికి పాల్పడతాడు.. ఇక, ఆ తర్వాత వాడి అసలు రూపాన్ని బయటపెడతారు.. లైంగిక దాడి విషయాన్ని.. నీ భర్తకు, కుటుంబసభ్యులకు చెప్పేస్తానంటూ బ్లాక్‌బెయిల్ చేస్తాడు.. అందినకాడికి దండుకుంటాడు.. ఇలా ఎంతో మంది మహిళలు వాడి బ్లాక్‌మెయిల్‌కు బెదిరిపోయి.. లక్షలు సమర్పించుకున్నారు.. అయితే, దాదాపు 90 లక్షల రూపాయల వరకు ఇచ్చినా.. వాడి వేధింపులు…
Chattarpur : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఛత్తార్‌పూర్ ఏరియాలో సభా వేదికపైనే ఒక మహిళ ఓ నాయకుడిని చెప్పుతో కొట్టింది. దాంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
Viral News: ఏడాదిన్నర ప్రాయంలో కిడ్నాప్ కు గురైన తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండా పోయింది. తిరిగి 51 ఏళ్ల తర్వాత ఓ మహిళ తన కుటుంబాన్ని కలుసుకుంది. అత్యంత అరుదైన ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
Woman Drink Blood : ఉత్తర ప్రదేశ్లో ఘోరం జరిగింది... మాంత్రికుడి మాటలు నమ్మి పదేళ్ల చిన్నారిని ఓ మహిళ దారుణంగా చంపింది. అనంతరం ఆమె బాలుడి రక్తాన్ని తాగి, ముఖానికి పూసుకుంది.
Delivery Boy Kiss woman : సాధారణంగా డెలివరీ బాయ్స్ తన కస్టమర్లతో సభ్యతగా వ్యవహరిస్తుంటారు. ఎంతో వినమ్రతతో వారు డెలివరీ చేసిన వస్తువులను ఇచ్చి రేటింగ్ ఇవ్వమని అడిగే వారిని చూసుంటాం.
కొన్ని మరణాలు ఎవరికి అంతుచిక్కవు. అసలు వారు ఎలా మరణిస్తారో అర్థంకానీ పజిల్ గా మారుతుంది. కొన్ని ఘటనలు చూస్తే మరణం ఇలా కూడా ఉంటుందా అని పిస్తుంది. ఎప్పుడు ఏ కోణం నుంచి మృత్యువు కబలిస్తుందో అర్థంకాదు.
Snake in Woman Mouth: నిద్రపోతే శరీరంపై ఏమైనా పాకుతున్నట్లు అనిపిస్తే వెంటనే నిద్రనుంచి మెలకువ వస్తుంది. లేచి ఏమై ఉంటుందని తడిమితడిమి చూసుకుంటాం.. చెవుల్లోకి.. ముక్కులోకి కీటకాలు.. చిన్న చిన్న కీటకాలు పోతే లేచి దులుపుకొని మళ్లీ నిద్రపోతాం.
Woman Fined: ఎవరికైనా తమ ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఉంటుంది. అందరి కంటే తమ ఇళ్లు మెరిసిపోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన ఇంటికి పెయింటింగ్ వేయించింది.
Preganent Women: ఓ మహిళ ఏడునెలల క్రితం బైకుపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లింది. వైద్యులు పలుమార్లు ఆమెకు శస్త్ర చికిత్సలు నిర్వహించినా ఫలితం లేదు.