ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మూడేళ్ల బాలికను.. ఓ మహిళా తాంత్రికురాలు పొట్టనబెట్టుకుంది. అనారోగ్యంతో ఉన్న బాలికను ఆ కుటుంబ సభ్యులు తాంత్రిక వద్దకు తీసుకువచ్చారు.
ప్రపంచం రోజుకో రంగు పులుముకొంటోంది. టెక్నాలజీ హై స్పీడ్ తో దూసుకుపోతోంది.. అయినా కొంతమంది మాత్రం ఇంకా మాయలు, మంత్రాలు.. తాంత్రిక పూజలు అంటూ మూర్ఖంగా మారి ప్రాణాలను బలితీస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాంత్రిక మహిళ చెప్పిందని ముందు వెనుక ఆలోచించకుండా కన్న కొడుకును హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. అలీరాజ్‌పూర్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ, కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు…