ఐదేళ్ల కొడుకును ఐదు ముక్కలుగా నరికిన తండ్రి.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం రోజుకో రంగు పులుముకొంటోంది. టెక్నాలజీ హై స్పీడ్ తో దూసుకుపోతోంది.. అయినా కొంతమంది మాత్రం ఇంకా మాయలు, మంత్రాలు.. తాంత్రిక పూజలు అంటూ మూర్ఖంగా మారి ప్రాణాలను బలితీస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాంత్రిక మహిళ చెప్పిందని ముందు వెనుక ఆలోచించకుండా కన్న కొడుకును హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం రేపుతోంది.
వివరాలలోకి వెళితే.. అలీరాజ్‌పూర్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ, కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.. ఇటీవల అతని ఐదేళ్ల చిన్న కొడుకు అనారోగ్యం బారిన పడ్డాడు. అయితే మూఢనమ్మకాలు ఉన్న దినేష్ బిడ్డను హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఒక మహిళా తాంత్రికురాలి వద్దకు తీసుకెళ్లాడు. ఆమె బిడ్డకు దెయ్యం పట్టిందని, అది పోవాలంటే బాలుడుని గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి గోతిలో పాతిపెట్టాలి.. అని చెప్పింది. దీంతో అతడు ముందు వెనుక ఆలోచించకుండా ఆ మహిళ చెప్పినట్లు కన్నకొడుకును గొడ్డలితో ఐదు ముక్కలు చేసి గోతిలో పాతిపెట్టాడు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి చివరకు పోలీసుల వద్దకు చేరింది. దీంతో వెంటనే పోలీసులు దినేష్ ని అరెస్ట్ చేశారు. తాంత్రిక మహిళ చెప్పడంతో తాను ఇలా చేశానని చెప్పడంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!