చలికాలంలో కండరాలు, కీళ్లలో ఒత్తిడి వల్ల నొప్పి రావడం సహజం. చలికాలంలో మోకాళ్ల నొప్పుల సమస్య సర్వసాధారణం. ఎందుకంటే శీతాకాలంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని వల్ల మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. దీంతో నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మోకాలి నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్ క్యాన్సర్ రావచ్చు. ఇది కాకుండా.. మోకాళ్ల నొప్పులు గాయం లేదా విటమిన్ డీ లోపం వల్ల కూడా సంభవించవచ్చు. ఈ…
చలికాలంలో పలు రకాల వ్యాధుల భారిన పడుతుంటారు. పుదీనా టీ తీసుకుంటే ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. వింటర్ లో పుదీనా టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీన టీ తాగితే మరింత హెల్తీగా ఉంటారు.
చలికాలం ప్రారంభమైంది. రోజు రోజుకూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయితే ఈ చలిలో మనకు కారం.. కారంగా, వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. చాలా మంది ప్రజలు తరచుగా జంక్ ఫుడ్‌ను తింటుంటారు. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం కంటే.. శరీరానికి ఉపయోగపడే రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీ తెలంగాణా వాసులు, ముఖ్యంగా హైదరాబాదీలకు సుపరిచితమే.
చలికాలం వచ్చిదంటే చాలు స్నానం చేయడానికి జంకుతారు. ఎందుకంటే.. వేడి నీళ్లైనా, చలి నీళ్లైనా.. చల్లగానే ఉన్నట్లు అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో కొందరు రెండ్రోజులకోసారి, మూడ్రోజులకోసారి స్నానం చేస్తారు. మరి కొందరు చలి నీళ్లతోనైనా ప్రతీ రోజూ స్నానం చేస్తారు. ఎక్కువగా అయితే.. చాలా మంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు.
శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే.. రోగనిరోధక శక్తి వేగంగా బలహీనమైపోతుంది. ఈ క్రమంలో.. ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా.. జీవనశైలిలో మార్పులు, చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తి కారణంగా వల్ల జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే.. మీరు చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ బొప్పాయిని తినండి.…
శీతాకాలంలో తాజా, ఆరోగ్యకరమైన పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో జామపండు ఒకటి. దీనిని సామాన్యంగా చాలా మంది తింటుంటారు. అయితే.. చలికాలంలో జామ పండును జ్యూస్ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చల్లని గాలి, తక్కువ తేమ చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ క్రమంలో అలోవెరా జెల్ ఒక గొప్ప ఎంపిక. కలబందలో సహజంగా ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా.. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి.
చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు…
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం..
చలికాలం వచ్చిదంటే ముఖ్యంగా వేధించే సమస్య పెదవులు పగలడం, కాళ్లు చేతులు పగులుతాయి. చలి కాలంలో అనేక రకాల సమస్యలు తరచుగా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తాయి. జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలే కాకుండా.. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు కూడా ఈ సీజన్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. శీతాకాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.. చలికాలంలో గాలిలో తేమ ఉండదు.