కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహం పేరుతో భార్యలపై భర్తలు లైంగిక దాడులకు పాల్పడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకకు చెందిన ఒక మహిళ తన భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె ముందే భర్త లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భర్త కూడా మనిషేనని.. మనిషి లైంగిక దాడి ఎక్కడ చేసినా అది…
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా పాత ఆనవాళ్ళు, మూఢాచారాలు మాత్రం మానడంలేదు. ఎక్కడో చోట క్షుద్రపూజలు, చేతబడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భార్యతో క్షుద్ర పూజలు చేయించాడో ఆర్ఎంపీ భర్త. పూజారితో సంసారం చేయాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడా భర్త. దీనికి ఒప్పుకోని భార్య తప్పించుకుపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా మధిరలో ఓ ఆర్ఎంపీ భర్త నిర్వాకం ఇది. తన భార్య చేత క్షుద్ర పూజలు చేయించి పూజారితో సంసారం చేయాలంటూ ఒత్తిడి చేయడంతో భార్య…
విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో జరిగిన దారుణ హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య కళ్ళ ఎదుటే భర్తను నాటు తుపాకీతో కాల్చి అనంతరం కత్తితో పొడిచి చంపారు ప్రత్యర్ధులు. కిటుముల పంచాయతీ పరిధిలోని బూసిబంద గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. బూసిబంద గ్రామానికి చెందిన పాంగి సుమంత్ (50) తన భార్య రస్సు తో కలిసి పెదబయలు చుట్టాల ఇంటికి వెళ్లి శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో…
భర్త అంటే అమెకు అమితమైన ఇష్టం. అయన ఎక్కడికి వెళ్లినా ఆమెను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటుంది. కానీ, ఆ భర్త మాత్రం ఆమెను తీసుకెళ్లేవాడు కాదు. భార్యను చాలా బాగా చూసుకునేవాడు. భార్య అంటే ఎంత ఇష్టమో, చేపల వేట అన్నా అంతే ఇష్టం. చేపల వేటకు తనను కూడా తీసుకెళ్లాలని ఆ భార్య కోరుకునేది. కానీ, అందుకు ఆ భర్త జాన్ ఒప్పుకునేవాడు కాదు. ఒంటరిగానే చేపల వేటకు వెళ్లేవాడు. ఓసారి భార్య లిండాకు చెప్పకుండా…
భార్య కలను నెరవేర్చేందుకు ఓ వ్యక్తి ఏకంగా రూ. 5 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉండే స్పెయిన్‌కు చెందిన టెర్రి ఎడ్గెల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి సెలవుల్లో వెకేషన్ కోసం ఓ అందమైన ఇల్లును కొనుగోలు చేయాలని అనుకున్నడు. అయితే, ఆయన భార్యకు కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ సమీపంలోని 200 ఏళ్లనాటి కోట లాంటి ఇల్లు అంటే ఇష్టమని, ఒక్కసారైనా ఆ ఇంట్లో నివశించాలని అనుకుంది.…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు… సామాన్యుల నుంచి ప్రముఖులు, వీఐపీలు, వీవీఐపీలు.. ఇలా ఎవ్వరికీ మినహాయింపు లేదు అనే విధంగా పంజా విసురుతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభం అయిపోయింది.. ఈ సారి సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది కోవిడ్ బారిన పడ్డారు.. తాజాగా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది.. సీఎం హేమంత్ సోరెన్సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం…
స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రేమకు గుర్తుగా తాజ్‌మహల్‌ను చెబుతుంటారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. తాజ్‌మహల్‌ను చూసి ఆనందించి వెళ్తుంటారు. ఎవరూ కూడా అందులో నివశించాలని అనుకోరు. Read: బూస్టర్ డోస్‌పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన… అయితే, మధ్యప్రదేశ్ లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ప్రకాశ్ చోక్సీ అనే వ్యక్తి తన భార్యకు ప్రేమ కానుకగా నాలుగు బెడ్రూమ్లు, ధ్యానమందిరం, ఓ పెద్ద హాలు, లైబ్రరీ అచ్చుగుద్దినట్టు తాజ్ మహల్…
కొన్ని సినిమాల్లో చూశాం.. అధికారిగా ఉన్న హీరోను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం.. అతడిని విడిపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం.. ఇక, నేరుగా భార్యే రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల నుంచి తన భర్తను విడిపించుకోవడం.. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది.. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించడానికి అధికారులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. తన కొడుకుతో అడవికి వెళ్లి.. తన భర్తను కాపాడుకుంది ఓ ఇల్లాలు.. ఈ ఘటనకు…
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది… కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తని కడతేర్చిన ఓ ఇల్లాలు.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెల్తే.. గత కొంతకాలంగా స్థానికంగా మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి 11 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.. వారికి సంతానంగా 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు.. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో…
పరువు, మర్యాద, సమాజంలో గౌరవం ప్రతి ఒక్కరు కోరుకొనేది. బంధువులు, స్నేహితుల మధ్య పరువు పోతుందని ఎంతో మంది దారుణాలకు ఒడిగట్టిన ఘటనలు ఉన్నాయి. మనం ఎంతో ప్రేమించేవారు మనల్ని అందరిముందు అవమానిస్తే అంతకు మిచ్చిన మరణం ఉండదు. ఇదే అనుకున్నాడు ఒక భర్త.. భార్య తన స్నేహితుల ముందు, బంధువుల ముందు తనను అవమానించడంతో తట్టుకోలేని అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పూణెలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. పూణెకు చెందిన ప్రకాశ్…