టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తన భాగస్వామి గురించి కీలక విషయాలు పంచుకున్నారు. జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మస్క్ పాల్గొని పలు కీలక విషయాలు పంచుకున్నారు.
ఆ దంపతులు పెళ్లై ఏడేళ్లైన పిల్లలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది ఆ మహిళ. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. విధి ఆడిన వింతనాటకంలో కడుపులోని పిల్లలతో సహా భార్యాభర్తలు కూడా మృతిచెందారు. ఈ విషాద ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందారని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్…
వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరతాయని పెద్దలు అంటుంటారు. ఇది సామెతే అయినప్పటికీ.. ఇది అక్షరాల నిజం కూడా. అచ్చం అదే మాదిరిగా రాజస్థాన్‌కు చెందిన ఒక అధికారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.
ఆ కన్నింగ్ డాక్టర్.. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. అనారోగ్యం ఉందని చెప్పకుండా తనకిచ్చి పెళ్లి చేశారని ఆగ్రహించిన ఆ వైద్యుడు.. ఏకంగా భార్యకు మత్తు మందు ఎక్కువ డోస్ ఇచ్చి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఆధారాలతో సహా విషయం బయటపడడంతో ఆ కంత్రీ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read:Hyderabad Man In Russia: దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్న హైదరాబాదీ.. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న…
భర్త బాధితులే కాదు.. ప్రస్తుత కాలంలో భార్య బాధితులు కూడా ఎక్కువై పోతున్నారు. భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. కాగా ఓ భర్త తన భార్య పై చేసిన ఆరోపణలు అందరిని షాక్ కు గురిచేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అధికారులకు ఒక వింత ఫిర్యాదు వచ్చింది. అది వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాధాన్ దివాస్ కింద ఒక కేసును విచారిస్తున్నప్పుడు, ఒక ఫిర్యాదుదారుడు తన భార్య రాత్రిపూట పాములాగా మారి తనను…
పెళ్లై.. భర్త పిల్లలున్న కొందరు మహిళలు పరాయి వ్యక్తుల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త పిల్లలను చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఓ మహిళ మూడో వివాహానికి రెడీ అయ్యింది. హలో బేబీ నేను నిన్ను మూడో పెళ్లి చేసుకుంటాను అని ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. ఆ మాటలు విన్న…
ఆయన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. దేశ రక్షణలో భాగమై బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు. కానీ నైతిక విలువలను మాత్రం మరిచాడు. భర్తగా, తండ్రిగా బాధ్యత నిర్వర్తించాల్సిన వాడు మూర్కుడిలా వ్యవహరించాడు. భార్య, కూతురును కట్టుబట్టలతో రోడ్డుపైన పడేశాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీహరి ఈ దారుణానికి ఒడిగట్టాడు. శ్రీహరికి 2011 స్రవంతితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. కాగా 2019 నుండి అత్త, భర్త శ్రీహరి భార్య…
నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసింది. కానీ ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణం అయి ఉండొచ్చు అనుకుంటే పొరపాటే.. మరి ఎందుకు చంపేసిందని ఆలోచిస్తున్నారా? అప్పులు ఎక్కువ కావడంతో భార్యాభర్తలిద్దరు చనిపోదామనుకున్నారు. ఈ క్రమంలో మొదట భర్త గొంతు కోసం చంపేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమ్యకృష్ణ, రామకృష్ణ దంపతులు. వీరు కెపిహెచ్బిలో నివాసముంటున్నారు. Also Read:Karnataka: వేరే కులం అబ్బాయిని ప్రేమించిన కూతురు.. ఆ తండ్రి ఏం…
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మద్దికేర మండలం ఎం అగ్రహారంలో భర్తను దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ అనే వ్యక్తిని భార్య సరస్వతి మూడు రోజుల క్రితం హత్య చేసింది.. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది.. అక్కడి నుంచి పరారైంది..