భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డోకే జయరామ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు ఇక పిల్లకు పుట్టక పోవడంతో మగపిల్లాడి కోసం రెండో వివాహం చేసుకున్నాడు జయరామ్.
Uttar Pradesh: భార్యను హత్య చేసిన కేసులో ఓ యువకుడికి యూపీలోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. యువకుడు తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టి, కాంక్రీట్ ఫ్లోర్‌తో కప్పి, తన అత్తమామలను కష్టాల్లోకి నెట్టాడు.
తనకు పడక సుఖాన్ని ఇవ్వలేదని భార్యను అతి దారుణంగా భర్త హత్య చేసిన ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. ఒక నెల బాలింత అయిన భార్యను తన కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కనికరం లేకుండా గొంతునులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.. పోస్టుమార్టం రిపోర్ట్ తో అసలు విషయం బయటపడింది.. వివరాల్లోకి వెళిత
ఎంతోమంది మహిళలు ఇష్టం లేకపోయినా బలవంతంగానో, డబ్బుకోసం పడక వృత్తిలోకి దిగుతున్నారు. వారిని అందరు ఎంత నీచంగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి స్థితిలో ఉన్న ఒక మహిళను.. ఒక వ్యక్తి ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. మంచి జీవితాన్ని ఇచ్చాడు.. కానీ ఆమె మాత్రం తన బుద్దిని మార్చుకోలేదు.. అంత మం
వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అనుమానాలు సాధారణం. భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని, భార్య వేరొకరితో మాట్లాడుతుందని.. డబ్బులు ఇంట్లో ఇవ్వనుకుండా భర్త ఏం చేస్తున్నాడని .. ఇలాంటి అనుమానాలు ఉండడం సాధారణం. కానీ, భర్త ఒక హత్య చేసాడని, వాళ్ల కుటుంబమే హంతకుల ఫ్యామిలీ అని అనుమానించిన భార్య.. అతడిని ఎ�