Wife Kills Husband: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. భార్య మాధురి వ్యవహారంపై అనుమానంతో ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు భర్త శివ నాగరాజు ప్రయత్నం చేశాడు.
Wife killed Husband: ప్రియుడితో కలవడానికి అడ్డంగా ఉన్నాడని భర్తను పక్కా ప్లాన్ తో హతమార్చిందో కసాయి భార్య. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన శివనాగరాజు, మాధురికు 2007లో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. మాధురి విజయవాడలో సినిమా హాల్ లో టికెట్ కౌంటర్ లో పనిచేసే సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయమయ్యింది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. Sudha Kongara : పరాశక్తి ప్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ, అభిషేక్…
Kukatpally Crime: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక ఘోరం వెలుగు చూసింది. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచి, కలకాలం ఒకరికిఒకరు తోడునీడగా ఉంటామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తల మధ్య ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక భార్య తన భర్తను ఏకంగా చున్నీతో ఉరేసి చంపిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సుధీర్‌రెడ్డి-ప్రసన్నలు భార్యాభర్తలు. ఈ దంపతులు కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. ఈక్రమంలో గత ఏడాది డిసెంబర్ 24న ఘటన భార్య ప్రసన్న అగ్ని…
Wife Kills Husband: భర్త ప్రాణాలను తన వివాహేతర సంబంధం కోసం భార్య బలితీసుకున్న ఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన డేగల చిన్న (మృతుడు), కొండమ్మ దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గతేడాది ఈ దంపతులు కూలీ పనుల నిమిత్తం తెనాలి వెళ్లారు. అక్కడ పని చేసే చోట మేస్త్రీగా ఉన్న గణేశ్ అనే వ్యక్తితో కొండమ్మకు పరిచయం ఏర్పడింది.…
Wife Kills Husband: మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య.. మద్యం మత్తులో భర్త స్వామి (35) చెరువులో పడి చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నం చేసింది.
వివాహేతర సంబంధం ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, కట్టుకున్న భర్త ప్రాణాలను బలిగొనేలా చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అశోక్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు బయటపడ్డాయి.
రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరస లేకుండా కొందరు రెచ్చిపోతున్నారు. భార్యను వదిలేసి కొందరు భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. కొందరు మహిళలు భర్త ఉన్నప్పటికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అడ్డుగా భర్తను.. పిల్లలను చంపేందుకు కూడా వెనకాడడంలేదు. అయితే ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరిది సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తను గొడ్డలితో నరికి చంపేంసింది. ఈ ఘటన స్థానికండా కలకలం రేపింది. Read Also: Verizon to Lay…
Crime: వెంకటేష్ నటించిన సూపర్ హిట్ ఫిలిం ‘‘దృశ్యం’’ తరహాలో ఒక మర్డర్ జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ తన భర్తను చంపేసి, వంటింటిలో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడు, అతడి స్నేహితుడి సహాయంతో భర్తను చంపేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంటిలోని వంటగదిలో నేల కింద పూడ్చిపెట్టింది. నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్న తర్వాత అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఘటనా స్థలం నుంచి అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు.
ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలు చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యలు చేస్తున్నారు. దీంతో కొందరు యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కేవలం బీడీ తాగాడని కోపంతో భర్తపై ఇటుకలు, కర్రలతో దాడి చేసి హతమార్చిందో భార్య. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అతడు చనిపోయిన తర్వాత కూడా తనలో కోపం తగ్గకపోవడంతో అతడి శరీరంపై తన్నడం, కొట్టడం వంటివి చేసింది. Read Also:…
Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.