Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
- మంగళగిరిలో దారుణం..
- టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య..
- ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించే విషయంలో భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదంతో భర్తను కట్టుకున్న భార్య కత్తితో పొడిచి చంపిన ఘటన గురువారం నాడు రాత్రి మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్న షేక్ అహ్మద్ ఎనిమిది నెలల క్రితం క్రాంతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు టిడ్కో ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, గురువారం రోజు రాత్రి క్రాంతి ఇంట్లో టీవీ సౌండ్ పెంచడంతో దాన్ని తగ్గించాలని అహ్మద్ పలుమార్లు సూచించాడు.
Read Also: Stock Market: స్టాక్ మార్కెట్‌కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
అయితే, టీవీ సౌండ్ తగ్గించమని చెప్పే విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో షేక్ అహ్మద్ భార్య క్రాంతిపై చేయి చేసుకున్నాడు. వివాదం ముదరడంతో.. క్రాంతి అక్కడే ఉన్న ఉల్లిపాయలు కోసే కత్తితో భర్తను పొడిచేసింది. దీంతో అహ్మద్ కేకేలు వేయడంతో స్థానికులు హుటాహుటిన అతణ్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, అప్పటికే షేక్ అహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?