Kukatpally Crime: పోలీసులకు చెప్పినా బతకలేదు.. చున్నీతో మొగుడ్ని ఉరేసి చంపిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kukatpally Crime: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక ఘోరం వెలుగు చూసింది. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచి, కలకాలం ఒకరికిఒకరు తోడునీడగా ఉంటామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తల మధ్య ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక భార్య తన భర్తను ఏకంగా చున్నీతో ఉరేసి చంపిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సుధీర్‌రెడ్డి-ప్రసన్నలు భార్యాభర్తలు. ఈ దంపతులు కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. ఈక్రమంలో గత ఏడాది డిసెంబర్ 24న ఘటన భార్య ప్రసన్న అగ్ని సాక్షిగా తాళి కట్టిన తన భర్తను చున్నీతో ఉరేసి చంపింది.
READ ALSO: Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
సుధీర్ రెడ్డి సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పోలీసులు సుధీర్ రెడ్డి భార్య ప్రసన్నను విచారించగా.. పోలీసుల దర్యాప్తులో భార్య ప్రసన్న.. తన చున్నీతో భర్తను ఉరేసి చంపానని ఒప్పుకుంది. ఈ క్రమంలో పోలీసులు ప్రసన్నను కంది జైలుకు రిమాండ్‌కు తరలించారు. భర్త సుధీర్‌రెడ్డి తన భార్య.. తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని హత్యకు వారం ముందే పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
READ ALSO: Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి.. చున్నీ లాగేసిన దుండగులు
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?