ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి నుంచి నాలుగు లక్షల రూపాయలను వసూలు చేశాడు ఓ ఘనుడు. సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగం ఇప్పించుకోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడిని పెంచాడు. అప్పుడు ఇప్పుడు అంటూ మాట తిప్పేస్తున్నాడంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన రాజ్యాంగ వెలుగులోకి వచ్చింది. తమ దగ్గర ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు ఇస్తేనే తన భార్యని వదులుతామని వారు హెచ్చరించారు. ఈ…
ఆడది దేనినైనా ఓర్చుకుంటుంది కానీ, తన భర్తను మరొకరితో పంచుకోవడాన్ని మాత్రం సహించలేదు. పురాణాల కాలం నుంచి తెలిసిన సత్యమే ఇది. భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసినవారు ఉన్నారు. భర్తను కాపాడుకోవడం కోసం చంపిన వారున్నారు, చచ్చినవారున్నారు. అయితే భర్త పరాయి మహిళ మోజులో పడితే కొంతమంది సర్దుకుపోతారు.. ఇంకొంతమంది భర్తను రాచి రంపాన పెడతారు. కానీ, ఇక్కడ ఒక భార్య మాత్రం భర్తతో సంబంధం పెట్టుకున్న యువతిపై కక్ష కట్టింది. అతి దారుణంగా ఆమెను…