WhatsApp: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల అభిరుచికి తగినట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది.. సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది.. గతంలో.. ప్రస్తుతం.. యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. వారికి ఇకపై ఆ ఇబ్బందులు ఉండొద్దు.. అనే కోణంలో.. కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంది వాట్సాప్.. తాజాగా, మరో కీలకమైన కొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. పంపించిన మెసేజులను ఎడిట్ చేసుకునే ఆప్షన్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది…
సరదాగా ఛాటింగ్ చేసుకునే వాట్సాప్ తాను అప్పుడప్పుడు మంచికి కూడా ఉపయోగపడతానని నిరూపించింది. జమ్మూకశ్మీర్‌లోని హిమపాతం కారణంగా ఆ ప్రాంతానికి అధునాతనమైన వైద్య సదుపాయాలు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వాట్సాప్ కాల్ ద్వారా గర్భిణీ ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడంలో వైద్యులు సహాయం చేశారు.
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను కట్టిపడేస్తోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ రోజురోజుకూ ఫాలోవర్లను
Food Order Via WhatsApp: రైల్వే ప్రయాణికులు మరో గుడ్‌న్యూస్.. రైలు ప్రయాణీకులు త్వరలో వాట్సాప్ నంబర్ ద్వారా తమకు నచ్చిన, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసులుబాటు రానుంది.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేయొచ్చు. ఇప్పటికే కొన్ని నిర్దిష్ట రూట్లలో ఐఆర్సీటీసీ.. +91 8750001323 ఫోన్ నంబర్‌పై…
WhatsApp stop working: వాట్సాప్ లేనిది ఏ స్మార్ట్ ఫోన్ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు.. చిన్నా, పెద్ద తేడా లేకుండా వాట్సాప్ వాడేస్తున్నారు.. చాటింగ్, వాయిస్ మెసేజ్‌లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఒక్కటేంటి.. ఫొటోలో, వీడియోలు, ఫైల్స్ ఇలా ఎన్నో సులువుగా షేర్ చేసుకునే అవకాశం ఉండడంతో.. తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందింది ఈ యాప్.. ఇక, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తూనే ఉంది.. ఇదంతా ఎందుకంటే.. వాట్సాప్ యూజర్లు…
Facebook, Instagram, WhatsApp Down For Thousands Of Users In US: అమెరికాలో మెటాకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ డౌన్ అయ్యాయి. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం మెటా సోషల్ ఫ్లాట్‌ఫామ్స్ డౌన్ అయినట్లు ‘డౌన్‌డిటెక్టర్.కామ్’ వెల్లడించింది. 18,000 మంది ఇన్ స్టా యూజర్లు తాము లాగిన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 13,000 మంది ఫేస్ బుక్ యాప్ యాక్సెస్ లో సమస్యలు ఉన్నట్లు నివేదించారు. వాట్సాప్,…
కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది.. కొత్త యాప్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మారుతున్న కాలంతో పాటు నేరం కూడా కొత్త రూపం దాల్చడం మొదలైంది. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు ప్రత్యక్షంగా మీ దగ్గరకు లేదా మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండేది. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మీకు సంబంధించిన వివరాలు తెలిస్తే చాలు.. ఒక్క లింక్ మీ ఫోన్ కు పంపడం ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్…
జీవిత బీమా సం స్థ (ఎల్ఐసీ) తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.. తమ పాలసీకి సంబంధించిన వివరాలు కావాలంటే.. ఇప్పటి వరకు ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండేది.. కానీ, ఇకపై అన్ని వాట్సాప్‌లోనే తెలుసుకునే వెసులుబాటు తీసుకొంది.. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై పూర్తి సమాచారం అందించే విధంగా.. వాట్సా ప్ సర్వీస్‌ను ప్రారంభించింది ఎల్ఐసీ.. అంటే, ఇకపై ప్రతీ చిన్న పనికి కార్యాలయానికి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట..…