How to Register and Check Balance on SBI WhatsApp Service: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ లేనిది చిన్న పని కూడా అవ్వడం లేదు. ఇక స్మార్ట్‌ఫోన్‌లో ప్రతిఒక్కరూ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ‘వాట్సాప్’ను వినియోగిస్తున్నారు. అందుకే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ వద్దకు వెళ్లాల్సిన పనిలేకుండా.. వాట్సాప్…
సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులే టార్గెట్ గా ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి.. ఎక్కువ లాభాలు వస్తాయంటూ అత్యాశకు పోయి లక్షల రూపాయలను బాధితులు పోగొట్టుకుంటున్నారు అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసుకొని నగదు తీసుకుంటున్నారు. బాయ్ లో ఉన్న నలుగురు ఒక్కో డాలర్ పైన పది రూపాయలు లాభం తీసుకొని చైనీయులకు పంపిస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ చెప్పారు. హిజ్బుల్లా టెర్రర్ మాడ్యులర్ వాళ్ళకు ఈ నగదు లావాదేవీలు జరుపుతున్న వారికి లింకులు…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. సెక్యూరిటీ అప్‌డేట్ల విషయంలో ముందుండే కంపెనీ, తాజాగా అన్-నౌన్ ఫోన్ నంబర్స్ ను సేవ్ చేయకుండానే.. ఆ నెంబర్ తో డైరెక్ట్ గా చాట్ చేసే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్, iOS స్టేబుల్ వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.
సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. వాట్సాప్ తన కస్టమర్ల కోసం కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ కు వాట్సాప్ అఫీషియల్ చాట్ అని పేరు పెట్టింది.. ఆ ఫీచర్ ను ఎప్పుడో ప్రకటించింది.. కానీ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. ఈ…
WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్ లో యూజర్ల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి వాట్సాప్ చాట్ షేర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. యూజర్లు ముందుగా వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్‌కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్ లో చాట్ హిస్టరీ పొందేవారు.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ మేసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ తాజాగా మరిన్ని అద్భుతమైన ఫీచర్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో యూజర్ల సెక్యూరిటీ, ఫ్లెక్సిబులిటీ కోసం ఈ ప్రత్యేక ఫీచర్లను తీసుకురానుంది. వాట్సాప్ త్వరలో వీడియో కాల్ చేసే సమయంలో యూజర్లు తమ స్క్రీన్లను షేర్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వనుంది. ప్లాట్‌ఫారమ్ పాస్‌వర్డ్ రిమైండర్ ఫీచర్‌ను కూడా జోడించాలని ప్లాన్ చేస్తోంది. వాట్సాప్ మరో కొత్త అప్ డేట్‌ను కూడా డెవలప్ చేస్తోంది. దీని వల్ల…
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బెస్ట్ మెసేజింగ్ పోర్టల్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విండోస్ (Windows) యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్..
Whatsapp: అన్ని జీవిత బీమా కంపెనీలు తమ వినియోగదారులకు మంచి సేవలను అందించడానికి ప్రతిరోజూ కొత్త నియమాలు, సౌకర్యాలను అందజేస్తున్నాయి. దీని కింద టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తన వినియోగదారులకు కొత్త సేవను కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
Here is Steps How to book LPG Gas Cylinder through WhatsApp: ఒకప్పుడు ‘గ్యాస్ సిలిండర్’ బుక్ చేయాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. టెక్నాలజీ పెరిగాక ఆ పరిస్థితుల నుంచి ఉపశమనం లభించింది. స్మార్ట్‌ఫోన్ వచ్చాక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా మారింది. గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు కాల్ చేసినా లేదా వెబ్సైట్లో ఆర్డర్ చేసినా సిలిండర్ బుక్ అయ్యేది. అయితే గ్యాస్ కంపెనీలు సిలిండర్ బుక్…