ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగ దారులను ఆకర్శించేందుకు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. అందుకే వాట్సాప్ కు డిమాండ్ పెరుగుతుంది.. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు.. అందుకే కస్టమర్స్ కు మరింత మెరుగైన ఫీచర్ల ను అందిస్తున్నారు.. యూజర్ల అవసరాలు మాత్రమే కాకుండా ప్రైవసీకి సైతం పెద్ద పీట వేస్తోంది వాట్సాప్. ఇందులో భాగంగా ఎన్నో రకాల సెక్యూరిటీ ఫీచర్లను వాట్సాప్ అందించింది. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్…
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ తమ యూజర్లకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తూ.. అందరి మన్ననలు అందుకుంటుంది. అయితే, ఇటీవలే హెచ్‌డి ఫోటోలకు సంబంధించిన ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు తెలిపింది.
WhatsApp Features: వాట్సప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సప్.. మరికొన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ లో చాట్ లేదా మెసేజింగ్ సరికొత్త ఫీచర్ ని మీ ముందుంచుంది. ఇప్పుడు ఈ ఫీచర్స్ తో వాట్సప్ ను మీరు మరింత సులభతరం చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఫీచర్స్ ని మన ముందుంచాయో.. అందులో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.. Read Also: Prank Viral: చనిపోయినట్లు నమ్మించి అందరిని…
Whatsapp: వాట్సాప్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల మొబైల్‌లో వాట్సాప్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. వాట్సాప్ మేనేజ్‌మెంట్ వినియోగదారుల ప్రాధాన్యతల ప్రకారం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మన ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులు ఉన్నా ఆ రెండు నంబర్లతో వాట్సాప్‌ను ఒకేసారి ఉపయోగించలేం. మీరు దీన్ని ఉపయోగించాలనుకుంటే, మీరు క్లోనింగ్ యాప్ లేదా వాట్సాప్ బిజినెస్ యాప్‌ని ఉపయోగించాలి. అలా…
WhatsApp: వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.. ఇప్పటి వరకు ఏదైనా టెస్ట్ మెసేజ్ ఓ సారి పంపితే.. దానిలో ఏదైనా తప్పులు, సవరణలు ఉంటే.. ఆ మెసేజ్‌ను పూర్తిగా తొలగించి.. మళ్లీ మార్పులు చేసి పంపే పరిస్థితి ఉండేది.. కానీ, ఇక, అందుబాటులోకి `ఎడిట్` బటన్ ఆప్షన్ వచ్చేసింది. త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని మెటా సీఈవో జుకర్ బర్గ్ పేర్కొన్నారు.. ఇప్పటికే ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు అందుబాటులో ఉందని.. అతి…
WhatsApp Chat Lock: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది వాట్సాప్.. ఎన్నో మార్పులు తీసుకొస్తూనే ఉంది.. తాజాగా.. ‘చాట్ లాక్’ పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్‌తో వినియోగదారుల చాట్‌కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.. చాట్ లాక్ మీ ముందుకు తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీ కీలకమైన చాట్‌కు ఇది…
Elon Musk: ప్రపంచవ్యాప్తంగా 2.24 బిలియన్ల యూజర్లతో వాట్సాప్ అత్యధికంగా ఉపయోగించే మొబైల్ యాప్స్ లో ఒకటిగా ఉంది. అయితే దీనిపై ట్విట్టర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాప్ యాక్టివ్ గా లేనప్పుడు కూడా వాట్సాప్ లోని మైక్రోఫోన్ యాక్సెస్ లోనే ఉంటుందని ఓ ఇంజనీర్ ట్విట్టర్ వేదిగా చేసిన ఆరోపణలపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు.
ది కేరళ స్టోరీ' చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రివ్యూలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నందుకు రాజస్థాన్‌లో ఒక వ్యక్తిని కొట్టి, బెదిరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన వాట్సాప్ స్టోరీలో సినిమా చూడాలని యువతులను ప్రోత్సహిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మళ్లీ మరోక అదిరిపోయే ఫీచర్ ను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఫీచర్ లో వినియోగదారులు వాట్సాప్ ను ఒక్క ఫోన్ లో మాత్రమే కాకుండా నాలుగు ఫోన్లలో వాడేలా సరికొత్త సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు అధికారిక కంపెనీ బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది.
IRCTC : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తోంది. ఇంటర్నెట్ చౌకకావడంతో చాలా మంది వినియోగదారులు తమ పనిని ఆన్లైన్లో చేస్తున్నారు. బ్యాంక్ చెల్లింపులు, ఆన్ లైన్ కొనుగోళ్లు అన్నీ చిటికెలో పూర్తవుతున్నాయి.