What’s Today: • నేడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు.. బరిలో 1,349 మంది అభ్యర్థులు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్.. డిసెంబర్ 7న కౌంటింగ్ • నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. విశాఖలో నేవీ డే ఉత్సవాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి • విజయవాడ: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ, గూడ్స్ వాహనాలకు అనుమతి నిరాకరణ.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2…
What’s Today: • ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు నేడు కాంగ్రెస్ వ్యూహం ఖరారు.. నేడు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ • కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం • తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు…
What’s Today: • నేటి నుంచి కడప జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న జగన్.. • విశాఖలో నేవీ డే వేడుకలకు సర్వం సిద్ధం.. నేడు ఫైనల్ రిహార్సల్స్.. ఎల్లుండి విశాఖ రానున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము • విజయనగరం: నేడు జడ్పీ స్థాయి సంఘాల సమావేశం.. ఉమ్మడి జిల్లాలోని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం • నంద్యాల: నేడు…
What’s Today: • నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన.. జగనన్న విద్యాదీవెన 4వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేయనున్న సీఎం.. టిప్పు సుల్తాన్ మైదానంలో బహిరంగసభలో పాల్గొననున్న జగన్ • నేటి నుంచి ప.గో. జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన • తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. ఆనంద నిలయానికి బంగారు తాపడం, వైకుంఠ ద్వారదర్శనంపై…
* నేడు శ్రీహరి కోట నుంచి ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్బీ సీ-54 రాకెట్ ప్రయోగం.. సవ్యంగా సాగుతున్న కౌంట్ డౌన్.. రాకెట్ ద్వారా ఓషన్ శాట్ -3తో పాటు విదేశాలకు చెందిన 8 ఉపగ్రహాల ప్రయోగం * నేడు విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం.. * నేడు సంగారెడ్డి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో టిఫా స్కాన్ మెషిన్ ప్రారంభం.. మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్…
* ఆక్లాండ్: నేడు భారత్ – న్యూజిలాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్… టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. * తిరుమల: ఇవాళ ఆన్లైన్లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. డిసెంబర్ మాసానికి సంబంధించిన కోటా విడుదల చేయనున్న అధికారులు. * ఢిల్లీ: నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి * నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు…
* ఫిఫా వరల్డ్‌కప్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు స్విట్జర్లాండ్‌తో కెమెరూన్ ఢీ.. సాయంత్రం 6.30 గంటలకు ఉరుగ్వేతో సౌత్ కొరియా మ్యాచ్, రాత్రి 9.30 గంటలకు పోర్చుగల్‌తో తలపడనున్న ఘానా * తిరుమల: నేడు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ * బాపట్ల: అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.…
* ఏపీలోని పెండింగ్ సమస్యలపై కేంద్రం ఫోకస్.. నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జీవోసీ భేటీ * నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షపత్రాలు పంపిణీ చేయనున్న సీఎం * ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ * ఖమ్మం: నేడు రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో గొత్తికోయల చేతిలో పోడు…
What’s Today: • కర్నూలు: ఎమ్మిగనూరులో నేడు సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ • సత్యసాయి జిల్లా: సత్యసాయి బాబా 97 వ జయంతి పురస్కరించుకుని నేటి నుంచి పుట్టపర్తిలో నారాయణ సేవ కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో నేటితో ముగియనున్న జాతీయ ఆయుర్వేద పర్వ్.. ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచేందుకు ఆనం కళాకేంద్రంలో జరుగుతున్న ఉత్సవం • ప్రకాశం: ఒంగోలు మండలం చేజర్లలో నూతనంగా…