What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
• ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు నేడు కాంగ్రెస్ వ్యూహం ఖరారు.. నేడు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ
• కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం
• తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం
• తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు శిబిరాలు.. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు కార్యక్రమం
• అనంతపురం: నేటి నుంచి గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో గుంటూరు-డోన్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని పాక్షికంగా రద్దు
• పార్వతీపురం మన్యం జిల్లా: బీసీ సదస్సుపై నేడు క్యాంప్ కార్యాలయంలో నాయకులతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
• కర్నూలు: నేడు గూడూరులో టీడీపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం
• కామారెడ్డి: నేడు జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. పిట్లం, మద్నూర్, బిచ్కుందలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
• ఫిఫా ప్రపంచకప్‌లో నేడు ప్రీ క్వార్టర్ ఫైనల్స్.. రాత్రి 8:30 గంటలకు నెదర్లాండ్స్ వర్సెస్ అమెరికా.. రాత్రి 12:30 గంటలకు అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రేలియా
Also Read
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!