* ఇవాళ్టి నుంచి భారత్, న్యూజిలాండ్ టీ-20 సిరీస్.. ఇవాళ రాత్రి 7 గంటలకు నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్.. భారత్-న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ * నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. రికార్డు స్థాయిలో 14.50 లక్షల మంది దరఖాస్తు.. * మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. ఇవాళ మండమెలిగే పండుగకు ఏర్పాట్లు.. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఈ నెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ స్పెషల్…
* WPLలో నేడు గుజరాత్ వర్సెస్ బెంగళూరు.. వడోదర వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 10.50 గంటలకకు జ్యురిచ్ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు.. * మేడారంలో రెండో రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో పాటు కూతురు అల్లుడు మనవరాళ్లతో ముక్కులు చెల్లింపు.. * 251 కోట్లతో…
* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరపనున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం.. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్.. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని వాదన.. రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ * ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. హైకోర్టు తీర్పును…
* బళ్లారి: వాల్మీకి విగ్రహావిష్కరణ వాయిదా .. నేడు బళ్లారిలో ఎస్సీ సర్కిల్లో వాల్మీకి విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభ .. నిన్న జరిగిన పరిణామాలు , కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందడంతో వాయిదా .. కొనసాగుతున్న పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ కొనసాగింపు * హైదరాబాద్: నేడు మూడో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. * హైదరాబాద్: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జలాల…
* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మైనింగ్ సెక్టార్ పై సమీక్ష.. హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి * హైదరాబాద్: నేడు అసెంబ్లీలో ఉపాధి హామీ పథకం పై స్వల్పకాలిక చర్చ.. ఇవాళ సభ ముందుకు మున్సిపల్ సవరణ బిల్లు.. జీహెచ్ఎంసీలో మున్సిపాల్టీల విలీనం.. తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు..మోటార్ వెహికల్ టాక్స్ సవరణ బిల్లులు * తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇవాళ్టి నుంచి టోకెన్…
* నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. బ్లింకిట్, జెఫ్టో వంటి క్విక్ కామర్స్ సంస్థల సేవలు బంద్.. సమ్మెలో పాల్గొంటున్న జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల డెలివరీ సిబ్బంది * ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ.. * అమరావతి: నేటి నుంచి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమలు.. కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల.. ఏపీలో 28కి చేరిన…
* తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న ఉత్తర ద్వారం.. ఉత్తర ద్వార తలుపులను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు * శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర * తిరుమల: శ్రీవారిని…
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం.. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవిన్యూ డివిజన్లు కు ఆమోదం తెలపనున్న కేబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.. * తిరుమల: ఇవాళ అర్దరాత్రి 12:01 గంటలకు శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు.. వేకువజామున 1 గంట నుంచి ప్రారంభం కానున్న వీవీఐపీల దర్శనాలు.. ఆ తర్వాత టోకేన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్న…
* నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదో టీ-20.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ * హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి * సుప్రీంకోర్టులో ఇవాళ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న కేసు విచారణ.. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు ఇచ్చిన స్పీకర్ * ఢిల్లీ పర్యటనలో సీఎం…