What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి ఫిఫా వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్స్.. రాత్రి 8.30 గంటలకు బ్రెజిల్‌తో క్రొయేషియా ఢీ, రాత్రి 12.30కి అర్జెంటీనాతో నెదర్లాండ్స్ మ్యాచ్
* బలహీనపడుతున్న మాండూస్ తుఫాన్.. నేటి అర్ధరాత్రికి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
* శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. శబరిమలకు లక్షలాదిగా చేరుకున్న భక్తులు, నిన్న రాత్రి నుంచి పూర్తిగా నిండిపోయిన కంపార్ట్‌మెంట్లు, అయ్యప్ప భక్తులతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
* నేడు మధ్యాహ్నం 1.20కి బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించనున్న పార్టీ అధినేత కేసీఆర్
* హైదరాబాద్: నేడు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన.. మైండ్ స్పేస్ దగ్గర ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్.. శంకుస్థాపన తర్వాత అప్పా పోలీసు అకాడమీ దగ్గర సభలో ప్రసంగించనున్న కేసీఆర్..
* నేడు గుంటూరులో పర్యటించనున్న కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ముక్ మీత్ భాటియా.. ప్రీ మాట్రిక్ బాలికల హాస్టల్లతోపాటు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించనున్న భాటియా.
* గుంటూరు: నేడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా
* గుంటూరు: నేటి నుండి మూడు రోజులు పాటు పరమయ్య కుంటలోని భద్రకాళి అమ్మవారి దేవస్థానం బోనాల జాతర ఉత్సవం.
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. పొన్నూరులో ముస్లిం సంఘాలతో సమావేశం కానున్న చంద్రబాబు. సాయంత్రం అప్పికట్ల నుండి బాపట్ల వరకు రోడ్ షో.. అనంతరం బాపట్ల అంబేద్కర్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.
* పల్నాడు: రేపు జొన్నలగడ్డలోని 220 కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నరసరావుపేట టౌన్, రూరల్ మండల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం.
* విశాఖపట్నం- విజయవాడ మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలును గుంటూరు వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: విడవలూరులోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర నైపుణ అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం శాఖ మంత్రి తానేటి వనిత కార్యక్రమాలు. ఉదయం 11 గంటలకు విజయవాడ రాజ్ భవన్ లో జరిగే ఆర్మడ్ ఫోర్స్ ఫ్లాగ్ డే కార్యక్రమానికి హాజరవుతారు.
* కడప: నేడు కన్యతీర్థం నుంచి స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర ప్రారంభం.. 13న కలెక్టరేట్ చేరుకోనున్న పాదయాత్ర..
* శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తర్లాకోటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
* విశాఖ: నేడు నగరంలో పర్యటించనున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.
* వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు మరోసారి అనుమతి నిరాకరించిన పోలీసులు.. మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ షర్మిల మీడియా సమావేశం.. పాదయాత్రకు అనుమతి నిరాకరించడం పై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న షర్మిల
తాజావార్తలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!