What’s Today:
* నేడు విశాఖ, గుంటూరు జిల్లాలలో ఏపీ సీఎం జగన్ పర్యటన
* నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు.. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడికి నిరసనగా పిలుపు.. నేడు అన్ని మండలాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలు
* ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ
* నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
* నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్.. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల మూడో టీ20 మ్యాచ్
* దోహా వేదికగా ఈరోజు అర్ధరాత్రి 12:30 గంటలకు ఫ్రాన్స్‌తో తలపడనున్న మొరాకో