పశ్చిమ బెంగాల్లో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల హింసకు పేరుగాంచిన ముర్షిదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు, పాఠశాలలు, ఐసిడీఎస్ కేంద్రాలు, ఆట స్థలాలలో బాంబ్ స్క్వాడ్ అనేక బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. బాంబుల తయారీకి సంబంధించిన కొన్ని కెమికల్స్ లభ్యమయ్యాయి. కాగా.. బాంబులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. గవర్నర్‌పై తమకు ఫిర్యాదు అందిందని డీసీ (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ గురువారం నాడు పేర్కొన్నారు.
Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ నేత అధిర్ రంజర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు ఈ పార్టీని ఇరుకున పెట్టాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
Rupali Ganguly: ప్రముఖ టీవీ నటి రూపాలీ గంగూలీ బీజేపీలో ఈ రోజు చేరారు. ‘‘అనుపమ’’, ‘‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’’ సిరీయళ్లలో నటించి ఫేమస్ అయిన రూపాలీ లోక్‌సభ ఎన్నికల మూడో దశకు ముందు బీజేపీలో చేరారు
Actress Rupali Ganguly: టీవీ నటి రూపాలీ గంగూలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 'అనుపమ', 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' వంటి సీరియల్స్‌లో పనిచేసిన రూపాలీ బుధవారం (మే 1) బీజేపీలో చేరారు.