Home
West Bank
West Bank News
-
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
US – Iran Tensions: అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు తాజాగా వెల్లడించింది. అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఇరువైపులా ప్రశాంత వాతావరణం కొనసాగిన తర్వాత గత వారం మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా రక్షణ… -
Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
Israel: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో భారీ భద్రతా ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైనిక చర్యలు మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో సోదాలు నిర్వహించడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, అనుమానితుల్ని అరెస్ట్ చేయాలని భద్రతా బలగాలను నెతన్యామూ ఆదేశించారు. ఉగ్రవాద స్థావరాలపై సమగ్ర చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయిల్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.… -
Israel: ఇజ్రాయెల్ మరో దూకుడు.. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు!
మధ్యప్రాచ్యంలో మరో ఉద్రిక్తత తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నామొన్నటి దాకా ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. -
Israel: వెస్ట్ బ్యాంక్‌లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్
ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కొండపై కూలిపోయింది. రికవరీ లిఫ్ట్ ఆపరేషన్ సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. -
Israel: పాలస్తీనాలో బందీలుగా ఉన్న 10 మంది భారతీయుల్ని రక్షించిన ఇజ్రాయెల్
పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది. పది మంది భారతీయ నిర్మాణ కార్మికుల పాస్‌పోర్ట్‌లు లాక్ చేయబడ్డాయి. దీంతో వారంతా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్నారు. మొత్తానికి నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వారిని రక్షించింది. -
Bomb Blast: బస్సుల్లో వరుస పేలుళ్లు.. అట్టుడికిన ఇజ్రాయెల్
Bomb Blast: ఆగి ఉన్న మూడు బస్సులలో వరుస పేలుళ్లు సంభవించడంతో సెంట్రల్ ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇది ఉగ్రవాద దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు, మరణించినట్లుగాను నివేదిక లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని… -
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరు.. పాలస్తీనాలో అల్జజీరాపై నిషేదం
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం జరిగింది. ఖతార్‌కు చెందిన అల్‌జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా నిషేధం విధించింది. -
Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడిలో మరో హమాస్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే గాజాను మట్టుబెట్టింది. ప్రస్తుతం హమాస్ నాయకులే టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆ మధ్య హమాస్ అగ్ర నేత హనియేను ఇజ్రాయెల్ హతమార్చింది. తాజాగా వెస్ట్ బ్యాంక్‌లో స్థానిక హమాస్ కమాండర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. -
Israel Hamas War : వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెలీ ‘గూఢచారులు’… బహిరంగంగా కాల్చిచంపిన పాలస్తీనియన్లు
Israel Hamas War : పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇద్దరు ఇజ్రాయెల్ గూఢచారులు పట్టుబడ్డారు. ఇక్కడి శరణార్థుల శిబిరంలో నివాసముంటున్నారు. శనివారం వారిని గుర్తించిన జనం అతడిని కాల్చి చంపారు. -
Israel-Palestine: ఇజ్రాయిల్‌కి సహకరించిన ముగ్గురిని బహిరంగంగా ఉరితీసిన పాలస్తీనా..
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ దారుణానికి ఒడిగట్టింది. ఇజ్రాయిల్ సైనికులకు సహకరించారనే నెపంతో ముగ్గురు పాలస్తీనా పౌరుల్ని బహిరంగంగా ఉరి తీశారు. ఇజ్రాయిల్‌కి సహకరించినందుకు వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. తుల్కర్మ్‌లో రెండు మృతదేహాలను విద్యుత్ స్తంభానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!