Israel: వెస్ట్ బ్యాంక్‌లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్
- వెస్ట్ బ్యాంక్‌లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్
- లిఫ్టింగ్ ఆపరేషన్ చేస్తుండగా ఘటన
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కొండపై కూలిపోయింది. రికవరీ లిఫ్ట్ ఆపరేషన్ సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. మాలే అమోస్ సమీపంలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
- Pakistan: ఉద్రిక్తతల వేళ టర్కీ, సౌదీ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ఇజ్రాయెల్‌కు చెందిన UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా మంగళవారం గుష్ ఎట్జియన్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అప్పటి నుంచి అక్కడే ఉంది. దీంతో శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ దళాలు CH-53 యాసూర్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ సాయంతో UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ధృడమైన కేబుల్స్ ఉపయోగించి తీసుకెళ్తుండగా గాల్లో ఉండగా కేబుల్స్ ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ కొండపై కూలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: ఎన్నికల ముంగిట నేడు బెంగాల్‌కు మోడీ.. వందే భారత్ స్లీపర్‌ను ప్రారంభించనున్న ప్రధాని
ప్రమాద సమయంలో ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ వైమానిక దళం చీఫ్, మేజర్ జనరల్ టోమర్ బార్ తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ప్రత్యేక లిఫ్టింగ్ పరికరాల సమగ్రత, సైనిక పునరుద్ధరణ సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రొటోకాల్‌లపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్‌లో తీవ్రమైన చలిగాలులు ఉంటాయి. సైనిక కార్యకలాపాలతో పాటు పౌరుల కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.
Another visual of the UH-60 Black Hawk helicopter falling off during the recovery lift operation in the West Bank near Ma’ale Amos.#helicopter https://t.co/3Ef9kLL9d1 pic.twitter.com/R75U6DgKhZ
— FL360aero (@fl360aero) January 16, 2026
🇮🇱 An incident occurred in the Gush Etzion area of the West Bank involving an Israeli military helicopter, a Yanshuf (an IDF version of a UH-60 Black Hawk). During an attempt to recover the damaged helicopter, its external sling broke, and it crashed. pic.twitter.com/5czJ6PueAA
— Argonaut (@FapeFop90614) January 16, 2026
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!