థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. ఈ వారం గాంధీ తాత చెట్టు, ఐడెంటిటీ వంటి సినిమాలతో పాటు మరికొన్నీ చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సుకుమార్ కుమార్తె లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా కావడంతో గాంధీ తాత చెట్టు సినిమా కాస్తంత బజ్ తో నేడు రిలీజ్ కానుంది. వీటితో పాటి అనేక వెబ్ సిరీ�
నూతన సంవత్సరం కానుకగా ఈ వారం అనేకే సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీ విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆస్కార్ నామినేట్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ సారి చూద్దాం రండి నెట్
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఏ ఏ ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం రండి.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : ఆరిజిన్ (ఇంగ్లీష్ ) – డిసెంబర్ 25 ఆస్టరాయిడ్ సిటీ ( ఇంగ్లిష్ ) – డిసెంబర్ 25 స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు )- డిసెంబర్
ఎప్పటిలాగే ఈ వారం కూడా నాలుగు సినిమాలు థియేటర్ లో రిలీజ్ కానుండగా అనేక సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : ఇనిగ్మా ( ఇంగ్లిష్) – డిసెంబరు 17 లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (ఇ�
Ajay Arasada: వైజాగ్‌లో పుట్టి, గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారని, అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిన
గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అటు థియేటర్స్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మాత్రమే ఉండడంతో ఓటిటీ సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం ర�
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 యొక్క ప్రీమియర్‌ను అక్టోబర్ 2024లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. గతేడాది జూన్ 30వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ మంచి సక్సెస్ సాధించింది. హర్షిత్ ర
ఈ నెల 5న విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్-3' సరికొత్త రికార్డు సృష్టించింది. 'మీర్జాపూర్ సీజన్ 3'అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతోంది. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారం భారత్‌లో అమెజాన్ ప్రైమ్‌లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా నిలిచినట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది.
Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వ�