OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన సంవత్సరం కానుకగా ఈ వారం అనేకే సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీ విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆస్కార్ నామినేట్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ సారి చూద్దాం రండి
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ :
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
అవిసీ: ఐయామ్ టిమ్ – డిసెంబర్ 31
డోంట్ డై : ద మ్యాన్ హు వాంట్స్ టు లివ్ ఫరెవర్ – జనవరి 1
ఫ్యామిలీ క్యాంప్ – (జనవరి 1)
రీయూనియన్ – జనవరి 1
లవ్ ఈజ్ బ్లైండ్ (ఇంగ్లిష్ ) – జనవరి 1
మిస్సింగ్ యు (ఇంగ్లిష్ ) – జనవరి 1
ద బ్లాక్ స్విండ్లర్ – జనవరి 1
సెల్లింగ్ ది సిటీ (ఇంగ్లిష్ ) – జనవరి 3
వెన్ ది స్టార్స్ గాసిప్ ( ఇంగ్లిష్ ) – జనవరి 4
అమెజాన్ ప్రైమ్ :
గ్లాడియేటర్ 2 (హాలీవుడ్ ) – జనవరి 1
బీస్ట్ గేమ్స్ షో – జనవరి 2
ది రిగ్ ( హాలీవుడ్ ) – జనవరి 2
గుణ సీజన్ 2 (హిందీ) – జనవరి 3
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ – జనవరి 3
ఆహా :
జాలీ ఓ జింఖానా (తమిళ్) – డిసెంబర్ 30
లయన్స్‌గేట్ ప్లే :
డేంజరస్ వాటర్స్ – జనవరి 3
టైగర్స్ ట్రిగ్గర్ – జనవరి 3
మీకు నచ్చిన సినిమాను చూస్తూ ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!