Anandhi : తెలుగులో బిజీ అవుతున్న వరంగల్ పోరి
- ఆనంది టాలీవుడ్ రీ ఎంట్రీ
- జాంబిరెడ్డి, అల్లరి నరేష్ సినిమాలతో కమ్ బ్యాక్
- హిట్ కోసం ఆనంది హోరాహోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో, బస్టాఫ్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది.. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష.. ఇల్ల.. నయనతార, విచారణై, పరియేరుమ్ పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ఫ్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది అమ్మడు.
Also Read:Tollywood: తెలుగు సినిమాల్లో పనిచేయాలని ఉందా.. మీకు ఇదే గోల్డెన్ చాన్స్!
Also Read
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
జాంబిరెడ్డితో ఫీమేల్ లీడ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది ఆనంది. హమ్మయ్య బొమ్మ బ్లాక్ బస్టరైందని సంబరపడిపోయేలోపు ప్లాప్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ఇక అదే టైంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది మేడమ్. మళ్లీ కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో అల్లరి నరేష్‌తో ఇట్లు మారేడు మిల్లిలో కనిపించింది. నరేష్‌తో వర్క్ అంటే కెరీర్ ఖతమైనట్లే అన్న ట్యాగ్ పటాపంచులు చేస్తూ… ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది తెలంగాణ పోరీ.
Also Read:Kingdom : కింగ్ డమ్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
తెలుగులో హిట్ ఆనందితో గేమ్ ఆడుతూనే ఉన్నా.. అవకాశాలకు కొదవ లేదు. త్రీ డిఫరెంట్ ప్రాజెక్టులతో ఎంటర్టైన్ చేయబోతుంది. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మీ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇదే కాదు.. ప్రియదర్శన్ సరసన ప్రేమంటేతో పాటు సత్యదేవ్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. అరేబియన్ కడలి అనే సిరీస్ ఆగస్టు 8న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా వరుస అవకాశాలతో లైమ్ లైట్లో ఉంటుంది కానీ.. హిట్టే ఆమెతో దోబూచులాడుతోంది. మరీ ఆనంది హిట్ కొట్టి.. స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందో లేదో..? చూడాలి.
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!