మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.. సినిమాల దగ్గర నుంచి ఆయన వాడే వస్తువుల వరకు అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి.. చిరు ఏదైన ఈవెంట్స్ కు వెళితే అక్కడ స్పెషల్ గా కనిపిస్తాడు.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక ఘనంగా జరిగింది.. ఈ ఫెస్టివల్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మెగాస్టార్‌కి చిరు సత్కారం కూడా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా…
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియాలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రేటీలలో విరాట్ కోహ్లీ ఒకరు.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఈ జంటను ఫ్యాన్స్ ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తారు.. వీరు ఎక్కడ కనిపించినా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. వీరిద్దరూ మోస్ట్ స్టైలిష్ ఇండియన్ కపుల్స్‌గా కూడా గుర్తింపు పొందారు. ఇటీవల విరాట్, అనుష్క 6వ వివాహ…
అటు బాలీవుడ్.. ఇటు హాలివుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది..ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతుంది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. భారతదేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో ప్రియాంక చోప్రా ఒకటి.. మొదటిది కూడా.. అమెరికాకు…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. సినీ లవర్స్ అయితే మరీ ఎక్కువ.. వాళ్ల అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన పలు రకాల వార్తలను తెలుసుకోవడం ..అంతేకాకుండా వాళ్లు వేసుకున్న ఖరీదైన బట్టలు. వాచెస్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎంతో వాళ్లకి ఆనందాన్నిస్తుంది. ఇటీవల చాలా మంది సెలెబ్రటీలు వేసుకున్న వస్తువుల ప్రత్యేకతలు, ధరలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా చిరంజీవి ధరించిన వాచ్ ధర వైరల్ గా మారుతుంది. బేబీ సినిమా జులై…
Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా పవన్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు క్రిష్‌తో పాటు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిహరవీరమల్లు ప్రీ…