Priyanka Chopra: ప్రియాంక చోప్రా పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అటు బాలీవుడ్.. ఇటు హాలివుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది..ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతుంది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. భారతదేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో ప్రియాంక చోప్రా ఒకటి.. మొదటిది కూడా..
అమెరికాకు చెందిన సింగర్ ను పెళ్ళాడిన ఈ అమ్మడు ఇప్పుడు అక్కడే ఉంటుంది.. తాజాగా ప్రియాంక ఇండియాకు తిరిగి వచ్చింది..జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చిన నటి ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్ మీద డిఫరెంట్ డ్రెస్ వేసుకుని నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ప్రియాంక ధరించిన డిజైనర్ దుస్తులతో పాటు ఆమె ధరించిన వాచ్ కూడా అందరిని ఆకర్శించింది.. నిజంగానే ఆ వాచ్ చాలా కొత్తగా ఉండటంతో నెటిజన్లు దాన్ని గురించి గూగుల్ లో వెతికేస్తున్నారు..
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ఆ వాచ్ ధర విని షాక్ అవుతున్నారు..ప్రియాంక ధరించిన వాచ్ ధర వేలల్లోనో, లక్షల్లోనో కాదు కోట్లలో ఉంటుందట. మామి ఫిల్మ్ ఫెస్టివల్‌కి వచ్చిన నటి ప్రియాంక చోప్రా కంప్లీట్ వాచ్ కాకుండా అందమైన ఆభరణంలా కనిపించే డిఫరెంట్ వాచ్ ధరించింది. ఆమె ధరించిన వాచ్ బల్గారీ బ్రాండ్.. బంగారం , వజ్రం ఉపయోగించి తయారు చేశారు.. ఈ వాచ్ ధర అక్షరాల రూ.1.50 కోట్లు ఉంటుందని టాక్..బాలీవుడ్ నటీమణులతో పోలిస్తే హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకుంటుంది. కేవలం ల్లోనే కాకుండా యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ గాను ఎక్కువగానే అందుకుంటుంది. అంతేకాదు.. నటనతో పాటు పలు వెంచర్లలో పెట్టుబడులు పెట్టింది.. మొత్తానికి ఈ అమ్మడు భారీగానే డబ్బులను సంపాదిస్తుంది..
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!