వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 ఇటీవలే స్పెయిన్ లో వారం రోజుల పాటు మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హ్రితిక్ పాల్గొన్న ఈ షెడ్యూల్ లో అయాన్ ఒక ఛేజ్ సీక్వెన్స్…
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది, ఇక విలన్…
NTR: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా .. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
War 2 Release date Fix: యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో అయితే ఒక టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ విలనిజం తట్టుకోవడం కష్టమే అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన క్యారెక్టర్‌ను ఆ రేంజ్ లో డిజైన్ చేశారట. బ్రహ్మాస్త్ర డైరెక్టర్…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Ayan Mukerji strongly wanted Jr NTR to be part of war 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నాడంటే మనకి కొత్తేమి కాదు ఎందుకంటే ఆయన గతంలోనే జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్ అందరిలో మంచి ఇంపాక్ట్ నింపేసింది. అయితే ఆ పాత్ర జస్ట్ శాంపిల్ మాత్రమే అలాగే అది ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ కాబట్టి.. అసలైన విలన్ పూర్తిగా బయటికి రాలేదనే చెప్పాలి. అయినా స్కోప్ లేకపోయినా తాను…
జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ఫ్యాన్స్ కృష్ణుడి పాత్రలో చూడాలని ఎంతగానో ఆశ పడుతున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలో కనుక నటిస్తే కృష్ణుడి పాత్రలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో వార్2 సినిమా కూడా ఉంది.కాగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మొదట స్నేహితులుగా కనిపించి తర్వాత శత్రువులుగా మారతారని సమాచారం.వీరిద్దరి కృష్ణార్జునుల పాత్రలను రెఫరెన్స్…
ఈసారి బౌండరీస్ దాటి.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం దేవరతో మృగాల వేట చేయిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఆదిపురుష్‌లో రావణ్‌గా నటించిన ‘సైఫ్ అలీఖాన్’ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, సైఫ్ పై భారీ యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేశారు. సైఫ్ యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ ఏప్రిల్ 5న…
Kiara Advani:యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ .. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. స్పై యూనివర్స్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా వచ్చిన వార్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్… విక్రమ్ వేద సినిమాలో ప్లే చేసిన వేద క్యారెక్టర్ కి చాలా మంచి పేరొచ్చింది. తనలోని యాక్టర్ కి నెగటివ్ టచ్ ఇచ్చి కొత్తగా ప్రెజెంట్ చేసిన హ్రితిక్ రోషన్ కి ‘ఐఫా’లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. అబుదాబిలో జరుగుతున్న అవార్డ్స్ ఈవెంట్ లో హ్రితిక్, ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఐఫా ఈవెంట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన హ్రితిక్ రోషన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి…