మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2’.ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వార్ 2 సినిమా రూపొందుతుంది.ఇప్పటికే వార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయి శరవేగంగా షూటింగ్ జరుగుతుంది .రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు.తాజా షెడ్యూల్ లో…
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు.. కొరటాల శివ దర్శకత్వం లో తెరకేక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.. ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలుకాబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా షూటింగ్ లో…
NTR: ఆర్ఆర్ఆర్ వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కానీ, చరణ్ కానీ మరో సినిమాతో వెండితెరపై కనిపించింది లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ లో దేవర సినిమాతో వస్తాడు అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమాను.. కొరటాల శివతో కలిసి శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు.
కొరటాల శివ దర్శత్వంలో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ యాక్షన్ సినిమా వాయిదా పడుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ వార్తపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ ఎన్నికల సమయంలో దేవర రిలీజ్ అయ్యే అవకాశమే లేదనేది వాస్తవం. దేవర వాయిదా విషయానికి సైఫ్ కూడా కారణం అయ్యాడు. ఇటీవలే జరిగిన దేవర షూటింగ్…
వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో జరగ్గా… ఇందులో ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ లేని సీన్స్ ని షూట్ చేసారు. తర్వాతి…
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా… వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ వార్ గా ప్రమోట్ అవుతోంది. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో…
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. YRF స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 కాస్టింగ్ ఎన్టీఆర్ లిస్టులో ఎన్టీఆర్ చేరడంతో సడన్ గా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనగానే ఇండియా మొత్తం ఒక్కసారిగా వార్ 2 వైపు…
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్స్ లో హ్రితిక్ రోషన్ కనిపించినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్ 2 గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మిషన్ కోసం రెడీ అయిన హ్రితిక్ రోషన్, దేవరలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ లేకుండా అయాన్ ముఖర్జీ వార్ 2లోని కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి హ్రితిక్ అండ్…
సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ట్వీట్స్ చేస్తున్నారు. టైగర్ 3 సినిమాలో వార్ 2 సినిమాకి లీడ్ ఇచ్చారు. పోస్ట్ క్రెడిట్స్ లో వార్ 2 సినిమాకి లీడ్ గా హ్రితిక్ రోషన్ ని రెండున్నర నిమిషాల పాటు చూపించారు. యాక్షన్ ఎపిసోడ్ లో హ్రితిక్…