Waltair Veerayya: ఆ టైంలో ఇబ్బంది పడ్డా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruti Haasan Talks About Her Nuvvu Sridevi Aithe Song Shooting Experience: ఈ సంక్రాంతి శృతిహాసన్‌కు చాలా ప్రత్యేకమని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే.. కథానాయికగా నటించిన రెండు సినిమాలు (వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి) సంక్రాంతికి వస్తున్నాయి. దీంతో.. ఈ అమ్మడు ఫుల్ జోష్‌తో రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగానే కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని, షూటింగ్ సమయంలో తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా.. వాల్తేరు వీరయ్యలోని ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంట’ అనే పాట చిత్రీకరణ సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానంటూ శృతి తాజాగా చెప్పుకొచ్చింది. ఎందుకంటే, ఈ పాటని ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో షూట్ చేసిన సంగతి తెలిసిందే!
Aadhaar update: ఆధార్ కార్డులో ఇది మరింత ఈజీగా..
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
శృతిహాసన్ మాట్లాడుతూ.. ‘‘ఇకపై నేను మంచులో చీరతో మరో పాటకు డ్యాన్స్ చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే.. ‘నువ్వు శ్రీదేవి అయితే’ అనే పాట షూటింగ్ సమయంలో ఆ వాతావరణంలో నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. చలిలో వణుకుతూ స్టెప్పులు వేయలేకపోయా. అయితే.. ప్రేక్షకుల కోసం మేము తప్పకుండా చేయాల్సిందే కాబట్టి, ఆ చలిని తట్టుకుంటూనే డ్యాన్స్ చేశా. కానీ నాకు మాత్రం మైనస్ డిగ్రీల చలీలో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ పాటకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. జనవరి 13వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇందులో చిరంజీవి, రవితేజ కలిసి నటించడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Japan Offer: టోక్యోని వీడండి.. లక్షలు కొట్టేయండి.. జపాన్ ప్రభుత్వం ఆఫర్
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!