Balayya vs Chiranjeevi: డల్లాస్‌లో చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fight Between Balayya and Chiranjeevi Fans In Dallas: హీరోలందరూ కలిసి మెలిసి బాగానే ఉంటున్నారు. తమతమ సినిమాల విడుదల సమయంలో.. ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటున్నారు. తమ సినిమాలతో పాటు ఇతరుల చిత్రాలూ బాగా ఆడాలని కోరుకుంటున్నారు. కలిసి షోస్ కూడా చేస్తున్నారు. కానీ.. అభిమానుల్లోనే మార్పు రావట్లేదు. హీరోలు కలిసున్నా.. ఫ్యాన్స్ మాత్రం ‘నువ్వా-నేనా’ అనే గొడవలకు దిగుతున్నారు.
Supreme Court: ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
మా హీరోనే గొప్పంటే.. లేదు మా హీరోనే తోపు అనుకుంటూ.. బాహాబాహీకి కూడా దిగుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా మరో ఉదంతం చోటు చేసుకుంది. అమెరికాలోని డల్లాస్‌లో బాలయ్య, చిరంజీవి అభిమానులు ఓ రేంజ్‌లో గొడవ పడ్డారు. బాహాబాహీకి కూడా దిగారంటే.. పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం.. తొలుత జై బాలయ్య, జై చిరంజీవా అంటూ నినాదాలతో ఈ గొడవ మొదలైంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే.. ఈసారి సంక్రాంతి పోటీలో వీరసింహారెడ్డినే విజయం సాధిస్తుందని, వాల్తేరు వీరయ్య ఫ్లాప్ అవుతుందని వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా.. టీడీపీ మద్దతు లేనిదే పవన్ రాజకీయాల్లోకి రాణించలేడని, అందుకే ఇప్పుడు ఎన్నికల సమయంలో మరోసారి పవన్ టీడీపీ పంచన చేరుతున్నాడంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలతో మెగాఫ్యాన్స్ హర్ట్ అవ్వడంతో, కౌంటర్ ఎటాక్‌కి దిగారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, బాహాబాహీకి దిగడం జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న డల్లాస్ పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, ఈ గొడవకి కారణమైన కేసీ చేకూరిని అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటే.. చివరికి అమెరికాలోనూ ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టి, తెలుగోళ్ల పరువుని గంగలో కలుపుతున్నారు.
Delhi Road Accident: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్.. స్కూటీపై మరో యువతి కూడా..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!