హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు అందరు హీరోలను కలిశానని.. కానీ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లు అవుతున్నా పవన్ కళ్యాణ్‌ను నేరుగా ఎప్పుడూ కలవలేదని.. ఇదే తొలిసారి అని నాని తెలిపాడు. మిగతా…
హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. తమ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం కంటే పెద్ద సెలబ్రేషన్ ఏముంటుందని వ్యాఖ్యానించారు. అంటే సుందరానికీ సినిమాకు పనిచేసిన సహాయ దర్శకులు రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేశారని.. వారిలో ఏ ఒక్కరూ లేకపోయినా…
నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది. ఓటీలీలో రిలీజ్ ఎప్పుడన్నది ప్రకటించకపోయినప్పటికీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్సయింది. ఈ సినిమా శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు తన ఇన్ స్టాలో ‘అంటే సుందరానికి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కి ఇచ్చినట్లు…
నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. శుక్రవారం రాబోతున్న ఈ సినిమాతో అయినా నాని హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. నిజానికి నాని కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నజ్రియా నజీమ్ హీరోయిన్. అనుపమ పరమేశ్వరన్ కూడా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించింది. సెన్సార్ లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా సినిమా…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది ‘అంటే సుందరానికీ’ మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళయళ ముద్దుగుమ్మ నజ్రియా నటిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇదే. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ మూవీ ఈ నెల 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీతో మలయాళ నటి, ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో పాపులర్ హీరోయిన్ కూడా నటించిందని సమాచారం. ఆమె మరెవరో కాదు… ‘కృష్ణార్జున యుద్ధం’లో నాని సరసన నటించిన అనుపమా పరమేశ్వరన్! ఆమె ఈ చిత్రంలో ఓ కీలక…
న్యాచురల్ స్టార్ నాని.. మరోసారి తనదైన కామెడితో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్యామ్ సింగరాయ్ వంటి సీరియస్ రోల్ తర్వాత.. ఈ సారి సుందరంగా పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయబోతున్నాడు నాని. అసలు ఈ సినిమా టైటిల్‌తోనే ఫన్ క్రియేట్ చేసిన నాని.. అంతే ఫన్‌గా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్టేట్ ఇచ్చారు. మరి అంటే సుందరానికి.. ట్రైలర్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారు..? శ్యామ్ సింగరాయ్‌తో హిట్ అందుకున్న నాని..…
శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘అంటే సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన శ్రీవిష్ణుతో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు వివేక్ ఆత్రేయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో అతడికి నాని అవకాశమిచ్చాడు. ‘అంటే సుందరానికి’ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.…
నేచురల్ స్టార్ నాని వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘అంటే సుందరానికీ’ ఒకటి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇదివరకే విడుదలైన పోస్టర్లు, టీజర్ల వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘ఎంత చిత్రం’ అనే లిరికల్ పాట విడుదల అయ్యింది. ‘‘ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు’’ అంటూ సాగే ఈ పాట మెలోడియస్గా, వినసొంపుగా ఉంది.…