Home
Vivek Athreya
Vivek Athreya News
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ఇరుముడి’ ఘనవిజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ జోరు మాములుగా లేదు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే సినిమా కోసం భారీ కాస్టింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా బయటికొచ్చిన నటీనటుల వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన గ్లామరస్… -
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
Raja Karuppasamy: తెలుగు సినిమా కథల బలం, మేకింగ్ స్థాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా దర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా తమిళంలో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ‘మోధ రాత్రి’ చిత్ర దర్శకుడు రాజా కరుప్పసామి తెలుగు సినిమా ప్రతిభపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయను ఇండియాలోనే టాప్ టాలెంట్లలో ఒకరిగా అభివర్ణించిన ఆయన, 2022లో వచ్చిన ‘అంటే సుందరానికీ!’ చిత్రాన్ని అండర్రేటెడ్ మాస్టర్‌పీస్‌గా వర్ణించారు. ఆ సినిమాలోని… -
Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ‘ఇరుముడి’ సక్సెస్ ఒక కీలక మలుపుగా మారింది. కొంతకాలంగా వరుస ప్లాప్లను ఎదుర్కొన్న రవితేజ.. ‘ఇరుముడి’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ సినిమా విజయంతో ఆయనకు కొత్త ఉత్సాహం రావడంతో పాటు.. ఇకపై సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ కెరీర్‌ను గమనిస్తే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడం ఆయనకు… -
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
Irumudi Remuneration: మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే మాస్ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్. సాధారణంగా ఆయన ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో రవితేజకు ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందనే… -
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి రిలీజ్ కు రెడీ అవుతుండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఒక సినిమా చేయబోతున్నాడు రవితేజ. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని… -
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
Tollywood Directors: టాలీవుడ్లో ఒకప్పుడు వరుస ఫ్లాపులు వచ్చిన దర్శకులకు హీరోలు దొరకడం కష్టమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో సక్సెస్ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకులు సైతం తమ నెక్ట్స్ సినిమాల కోసం హీరోల డేట్స్ దొరక్క వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల, చందూ మొండేటి, వివేక్ ఆత్రేయ వంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు… -
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
NBK-Vivek Athreya: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, స్టార్స్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు దర్శకులు, నిర్మాతలు బాలయ్యను నేరుగా కలిసి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ – టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కలిసి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు… -
Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రవితేజ,. ఒకవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుండగా, ఇప్పుడు ఏకంగా ఇద్దరు యంగ్ అండ్ ప్రామిసింగ్ డైరెక్టర్లను ఒకేసారి పట్టేయడం ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు సినిమాలూ విభిన్నమైన జోనర్లలో ఉండబోతున్నట్లు సమాచారం. దర్శకుడు వివేక్ ఆత్రేయ నిజానికి నందమూరి బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ మాస్ కథను సిద్ధం చేసి, ఆయన నుండి గ్రీన్… -
Balakrishna : అఖండ-2 రిజల్ట్‌తో రిస్క్ చేస్తున్న బాలయ్య!
నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక వైబ్రేషన్. ఆయన సినిమా అనౌన్స్ అయిందంటే చాలు రికార్డులు తిరగరాయాల్సిందే. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బాలయ్య తన తదుపరి సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా, అస్సలు సక్సెస్ ట్రాక్ లేని దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏంటని అందరూ… -
NBK : నందమూరి బాలయ్య – వివేక్ ఆత్రేయ ఫిక్స్..
నందమూరి అభిమానులకు ఇది నిజంగా ఊహించని సర్ప్రైజ్. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి బాలకృష్ణ, వైవిధ్యమైన కథలతో మెప్పించే యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమా రాబోతుంది. బాలయ్య మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్.. అటు సరిపోదా శనివారంతో వివేక్ ఆత్రేయ ఊర మాస్ హిట్ కోట్టాడు. ఈ ఇద్దరి కలిస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడే చర్చ మొదలైంది. వివేక్ ఆత్రేయ ఇప్పటివరకు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’,…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!