మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. సెట్స్ పైన పలు చిత్రాలు వివిధ దశల్లో ఉండగానే ఈ రోజు విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో కొత్త సినిమాను ప్రారంభించింది. విశేషం ఏమంటే… ఈ నిర్మాణ సంస్థ నిన్నటి నుండి ఓ రకంగా విజయోత్సవాన్ని జరుపుకుంటోంది. బుధవారం నేచురల్ స్టార్ నానితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఆ వేదికపైనే నాని…
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం “అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. అయితే తాజాగా “అంటే సుందరానికి” మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. టీజర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో “ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయి. మీరెప్పుడు పాన్ ఇండియా స్టార్ అవుతున్నారు ?” అనే ప్రశ్న నానికి…
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “అంటే సుందరానికి” టీజర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించింది. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ మూవీ జూన్ 10న తెలుగు,…
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “అంటే సుందరానికి”. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మలయాళ నటి నజ్రియా ఫహద్ కథానాయికగా నటించింది. నేడు హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సాంప్రదాయ ఆచారాల కారణంగా కుటుంబం నుండి అనేక అభ్యంతరాలు, జీవితంలో అడ్డంకులు ఉన్న సాధారణ బ్రాహ్మణుడిగా నాని టీజర్లో అదరగొట్టేశాడు. మరోవైపు నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి,…
నేచురల్ స్టార్ నాని చేస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనే కాకుండా ఈ చిత్రాన్ని మరో రెండు భాషల్లో విడుదల చేయడానికి…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ…