విరాన్ ముత్తంశెట్టి హీరోగా లావణ్య హీరోయిన్ గా శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మరియు సాయి కృష్ణ నిర్మాతలుగా కొత్త దర్శకుడు వేణు మురళీధర్. వి దర్శకత్వంలో వస్తున్న సినిమా ముఖ్య గమనిక. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ కు భారీ స్పందన లభిస్తోంది. హీరో విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని ఫిబ్రవరి 23న గ్రాండ్ గా…
Vishwak Sen Clarity about Arjun Sarja Issue: 2022 చివర్లో సీనియర్ హీరో అర్జున్ సర్జా తను నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం నుండి హీరో విశ్వక్ సేన్ ని తొలిగించినట్లు మీడియా ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించి అనేక చర్చలు జరిగాయి. విశ్వక్ సిన్సియారిటీని ప్రశ్నిస్తూ వృత్తి పట్ల విశ్వక్ కి డెడికేషన్ లేదని చెప్పాడు. ఆ తర్వాత స్క్రిప్ట్ లో తాను సూచించిన మార్పులు దర్శకుడు అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు తాను పని…
Vishwak Sen Comments on Gaama Movie Shooting: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 8న…
Vishwak Sen Gaami to Release on 8th March: మాస్ క దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్న విశ్వక్ విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేసిన ప్రతిష్టాత్మక మూవీ ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించగా వి సెల్యులాయిడ్స్ సమర్పిస్తోంది. తాజాగా మేకర్స్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా రిలీజ్…
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.
Manchu Manoj: యంగ్ హీరో మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది.
Gaami: యంగ్ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా విద్యాధర్ కగిట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గామి. వి సెల్యులయిడ్స్, కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఏ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్.. ఒక అఘోరగా కనిపించనున్నాడు.
Vishwak Sen Leg injured while rehearsing for an action sequence of Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు హాట్ బ్యూటి నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్లో సాగే పొలిటికల్ విలేజ్…
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పాలిటిక్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.