గత కొంతకాలంగా విశ్వక్ సేన్ ‘బేబీ’ సినిమాలో నటించలేదు, కథ చెప్పే టైం కూడా ఇవ్వలేదు అనే మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దర్శకుడు రాజేష్ బేబీ సినిమాని ముందుగా విశ్వక్ సేన్ కి చెప్పాలి అనుకున్నాడు కానీ విశ్వక్ కథ కూడా వినలేదట. ఇప్పుడు బేబీ సూపర్ హిట్ అయిన తర్వాత విశ్వక్ సేన్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేస్తూ విశ్వక్ సేన్ ‘పేక మేడలు’ టీజర్…
Vishwak Sen: చిత్ర పరిశ్రమ అన్నాక రీప్లేస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక కథని ఒక హీరో దగ్గరికి తీసుకెళ్లిన డైరెక్టర్ అతనినే ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, కొన్నిసార్లు ఆ హీరోలు కథ నచ్చక లేకపోతే డేట్ అడ్జస్ట్ అవ్వక కథలను వద్దు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత డైరెక్టర్ మరో హీరోతో ఆ సినిమాను ఫినిష్ చేస్తూ ఉంటారు.
Vishwak Sen Comments on Myanmar Incident: కుకీ, మొయితీ అనే రెండు వర్గాల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ఒక దారుణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను మరో వర్గానికి చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ గా మారగా ఈ అంశం మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ ఘటన మే 4వ తేదీన జరగగా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు…
Baby Movie: చిన్న సినిమా, పెద్ద సినిమా.. స్టార్ హీరో, యంగ్ హీరో.. స్టార్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్.. నిర్మాత పాత, కొత్త ఇలాంటివేమీ ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కథ బావుందా.. ? కంటెంట్ నచ్చిందా..? అనేది మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ మార్పు వలన చిన్న సినిమాలు సైతం భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ను ఓ రేంజ్ లో నిలబెడుతున్నాయి.
Vishwak Sen entry on OTT: 100% తెలుగు ఓటీటీ మాధ్యమంగా చెబుతున్న ‘ఆహా’లో వెర్సటైల్ హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆహాలో బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్లో, స్పెషల్ టాక్ షోస్, రియాలిటీ షోస్ తో అలరిస్తోంది. ఇక అందులో భాగంగా ఇప్పుడు మరో విలక్షణమైన షో తో ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…
Ravi Teja, Vishwak Sen and Manchu Manoj will act in UpComing Tollywood Multistarrer: టాలీవుడ్లో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అగ్ర హీరోలు వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేశారు. వెంకటేష్-మహేష్, వెంకటేష్-పవన్ కాంబోలో సినిమాలు వచ్చాక ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలే వస్తున్నాయి. వెంకటేష్-నాగ చైతన్య, వెంకటేష్-వరుణ్ తేజ్, ప్రభాస్-రాణా దగ్గుబాటి, పవన్-రాణా దగ్గుబాటి, శర్వానంద్-సిద్ధార్థ్, జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్, చిరంజీవి-రామ్ చరణ్,…
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలతో కాదు.. కొత్త కొత్త టైటిల్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు. పాగల్, ధమ్కీ, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఇక ఈసారి కూడా మరో సరికొత్త టైటిల్ లో అభిమానులను అలరించనున్నాడు.
VS11: దాస్ కా ధమ్కీ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. మరో సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ఈ సినిమా కలక్షన్స్ కొద్దికొద్దిగా తగ్గి.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
VS11: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ కు నిరాశే ఎదురయ్యింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ధమ్కీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.