Gaami Twitter Review: ‘గామి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ మంచి హిట్ కొట్టాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen and Chandini Chowdary’s Gaami Twitter Review: విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. ట్రైలర్‌తో బజ్ మరింత పెరిగింది. సరికొత్త కథతో వస్తున్న గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా నేడు థియేటర్లోకి వచ్చింది.
ఇప్పటికే గామి మూవీని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘విజువల్ వండర్. అత్యంత ఆసక్తికరమైన సినిమా. అద్భుతమైన సంగీతం. అన్నా ఎంకొట్టి తీశారు అన్న గామి. పక్కా నేషనల్ అవార్డ్.. ఫిక్స్ అయిపొండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అందరూ ఈ సినిమాను ఎలా తీసుకుంటారో తెలియదు. ఓపికతో రెండవ సగం చూస్తే బాగుంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. సెకండాఫ్ యావరేజ్‌గా ఉంది. స్టోరీ లైన్ అద్భుతంగా.. బీజీఎం నెక్ట్స్ లెవెల్లో ఉంది. సెకండాఫ్‌లోని చివరి 30 నిమిషాలే సినిమాను కాపాడేస్తుంది’ అని మరో ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
Also Read: Maha Shivratri : శివరాత్రి పూజా విధానం.. శుభ సమయం ఇదే
‘ఇప్పుడే గామి సినిమా చూశా. ఇలాంటి స్టోరీ నమ్మి ఐదేళ్లు కష్టపడ్డ కార్తిక్‌కు హ్యాట్సాఫ్. విద్యాధర్ ఇలాంటి అవుట్ పుట్ కోసం చాలానే కష్టపడ్డాడు. సినిమాటోగ్రఫీ అత్యుత్తమంగా ఉంది, ఆర్ఆర్ బాగుంది.. స్క్రీన్ ప్లే పర్లేదు’, ‘ఫస్ట్ హాఫ్ బాగుంది.. సెకండాఫ్ కాస్త స్లోగా ఉంది. అసలైన సీక్వెన్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా సినిమా సూపర్. బెస్ట్ విజువల్స్, రీసెంట్ టైంలో ఇదే బెస్ట్ సినిమాటోగ్రఫీ. సినిమాను తప్పకుండా చూడొచ్చు’ అని ట్వీట్స్ చేస్తున్నారు. మొత్తానికి గామి మూవీకి మంచి మార్కులే పడ్డాయి. విశ్వక్ సేన్ మంచి హిట్ కొట్టినట్టే.
Visual Wonder
Highly intriguing
Spectacular MusicAnna em kotti teesaru anna #Gaami
Pakka National Award Fix aipondi Team. @VishwakSenActor Next level undi movie. Hatsoff to the Director #Vidyadhar
Music aithe ammooo 🥵🥵#GaamiReview #LondonPremiereShow pic.twitter.com/cCSs8YndeC
— Joker Reviews🇬🇧 (@IdiTeluguCinema) March 7, 2024
Finished watching the movie #Gaami
Hatsoff to @KarthikSabaresh in believing this story and supporting for 5+ years.@nanivid Great effort to give us such an output.
Cinematogrpahy is top notch, BGM is good and Screenplay can be better.— EV thoughts (@eshu_varma) March 7, 2024
Not sure how everyone gonna take it.. if you watch 2nd half with proper patience this is a winner. Very good first half with avg 2nd half. Amazing storyline with outstanding bgm.. Last 30 mints saved second half..
3.25/5#Gaami— Tony (@tonygaaaadu) March 8, 2024
#Gaami why can’t TFI make more movies like this. #VishwakSen what a performance man. BGM is top notch. VFX looks mind blowing 🤯. Story is engaging and different. On the downside 1st half pacing is a bit slow paced but 2nd half is good. Unique attempt. Go for it. 3.75/5 pic.twitter.com/ZG7gZPl3bL
— AllAboutMovies (@MoviesAbout12) March 8, 2024
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!