Arvind Krishna’s SIT Movie Trailer Out: హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ, రజత్ రాఘవలు సస్పెన్స్ థ్రిల్లర్ ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిట్ సినిమాకు విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకుడు. ఎస్ఎన్ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీస్…
Vishwak Sen’s Gangs of Godavari Teaser Update: గామి ఇచ్చిన విజయంతో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది గామితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్‌సేన్.. మరో సినిమాను విడుదలకు చేసేందుకు సిద్దమయ్యాడు. ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ…
Vishwak Sen about Gaami OTT: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఎపిక్ అడ్వంచర్ థ్రిల్లర్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించారు. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రంకు నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న విడుదలైన గామి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అఘోరా పాత్రలో విశ్వక్ నటన అందరినీ ఆకట్టుకుంది. గామి చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది.…
వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న విశ్వక్‌సేన్ తాజాగా తాను నటిస్తున్న సినిమా సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈమధ్య థియేటర్లలో ‘గామి’ గా పలకరించిన విశ్వక్‌సేన్ ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందనలను అందుకున్నాడు. ఇక తాను నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ గా రెంచ్ పట్టుకొని ఊర మాస్ లుక్ లో కనపడుతున్నాడు. Also read: Danam…
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుండి "మోత" అనే మరో ఆకర్షణీయమైన పాటను విడుదల చేసింది. అయేషా ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ట్రీట్ లా ఉండనుందని
Ayesha Khan: గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ క్రష్ లిస్ట్ లోకి చేరింది అయేషా ఖాన్. అసలు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే.. ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది.
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది.
Chandini Chowdary: తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని 'కలర్ ఫోటో' చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. మార్చి 8 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని అనుకున్నారు. 40% షూటింగ్ పూర్తి అయిన తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ టేక్ అప్ చేసి సినిమాను నిర్మించింది.