Home
Vishwak Sen
Vishwak Sen News
-
Sradda srinadh: శ్రద్ధాకు శ్రద్ధగా స్వాగతం పలికిన యూనిట్ ..ఇంతకీ ఏ సినిమా..?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్… -
Vishwak Sen: మూడ్ చేంజ్.. చిలుకూరి బాలాజీ గుడిలో విశ్వక్ సేన్..
Vishwak Sen in Chilukuru Balaji Temple: టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ చివరిగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలో విశ్వక్ నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే తాజాగా విశ్వక్ మరో రెండు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈ హీరో ఒక్కోసారి సినిమాలకన్నా… -
Vishwak Sen: పాపం విశ్వక్ సేన్.. దెబ్బకి అడ్రెస్ మార్చేశాడట?
Vishwak Sen Shifted to Gachibowli from Film Nagar: టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కి వింత పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ అందుకున్న విశ్వక్సేన్ ఆ తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాని హీరోగా నటిస్తూనే డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్నింటితో హిట్ అందుకున్నాడు కొన్నిటితో ఇబ్బంది పడ్డాడు. అయినా… -
Anudeep:మాస్ మహారాజా సినిమా పాయె.. అనుదీప్ లైన్లోకి కుర్ర హీరో?
పిట్టగోడ అనే సినిమాతో దర్శకుడిగా మారిన కె.వి అనుదీప్ జాతిరత్నాలు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కరోనా తగ్గుతుందన్న -
Vishwak Sen: శవాల మీద పేలాలు.. చెంబుతో బయలుదేరుతున్నారు.. రివ్యూయర్స్ పై విశ్వక్ ఫైర్
Vishwak Sen Fires on Youtube Reviewers: ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్సేన్. ఈ సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న ఆయన తాజాగా యూట్యూబ్ లో రివ్యూ చేసే వారిపై విరుచుకుపడ్డాడు. బార్ బెల్ అనే ఒక యూట్యూబర్ కల్కి సినిమాకి సంబంధించిన ఒక వీడియో మీద రివ్యూ చేస్తున్న చిన్న బిట్ షేర్ చేసిన విశ్వక్సేన్ సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారు… -
Anjali-Balakrishna: బాలకృష్ణపై ఆసక్తికర ట్వీట్.. అంజలి ఏం ఎన్నారంటే?
Actress Anjali Tweet About Balakrishna: గత 2-3 రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇందుకు కారణం విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే. స్టేజ్‌పై అంజలిని బాలయ్య బాబు పక్కకి నెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అంజలిని ఆయన కావాలనే నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.… -
Gangs of Godavari Twitter Review: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
Vishwak Sen’s Gangs of Godavari Public Talk: మాస్ కా దాస్ విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు. ఈ చిత్రంను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నటసింహం బాలకృష్ణతో ఈ మూవీ మరింతగా వార్తల్లో నిలిచింది. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు… -
Vishwak Sen: బాలయ్య కాల్ చేస్తే ఏడుపొచ్చేసింది.. కొన్నేళ్ల తరువాత ఏడ్చేశా!
Vishwak Sen Emotional Words About Balakrishna : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్సేన్ మాట్లాడుతూ ముందుగా నందమూరి బాలకృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెబుతాను ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి కిందకి పడిపోయా, మోకాలికి దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయింది. రెండేళ్లు మంచానికే… -
Hyper Aadi: తెలుగు సినిమాను బ్రతికించండి…రివ్యూలపై హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు!
Hyper Aadi Crucial Comments on Reviewers at Hyper aadi Speech: హైపర్ ఆది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో విశ్వక్సేన్ అనే ఒక 28 ఏళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో ధియేటర్లో చేయబోయే మాస్ జాతరని మీ అందరూ రేపు 31వ తేదీ థియేటర్లో చూడబోతున్నారు. మాములు విషయం కాదు. విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి,… -
Hyper Aadi: నందమూరి, కొణిదెల సింహాలు అసెంబ్లీలో అడుగుపెడితే వచ్చే కిక్కు మా సినిమా కూడా ఇస్తుంది!
Hyper Aadi Energetic Speech at Gangs Of Godavari Pre Release Event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ హనుమంతుడు ఉన్నచోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలు పెడతాం, శ్రీరాముడు ఉన్నచోట జైశ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలుపెడతాం, అలాగే బాలయ్య బాబు ఉన్నచోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలుపెడదాం. ఒక్కసారి జై బాలయ్య అనండి. ఇప్పుడు…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!