ఒటీటీల ప్రభావం ఎక్కువ అయ్యాకా కోర్ట్ రూమ్ డ్రామా, థ్రిల్లర్ సినిమాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒకటో రెండో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే రేంజులో ఉంటాయి. మిగిలిన సినిమాలన్నీ చాలా తక్కువ బడ్జట్ లో చుట్టేసే సినిమాలే కనిపిస్తుంటాయి. అయితే అతితక్కువ సినిమాలు మాత్రమే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఈ కోవలోకే వచ్చేలా ఉంది ‘ముఖచిత్రం’ సినిమా. ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ కథ…
Vishwak Sen: దాస్ కా మాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమ్కీ. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటిస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.
Vishwak Sen: టాలీవుడ్ వైపుంగ్ హీరో విశ్వక్ సేన్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాడు. మొదటి నుంచి అదే యారోగెంట్ చూపిస్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడని నెటిజన్ల చేత విమర్శలు అందుకొంటున్నాడు.
Vishwak Sen: ఇటీవల సీనియర్ హీరో అర్జున్ సర్జా తను నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం నుండి హీరో విశ్వక్ సేన్ ని తొలిగించినట్లు మీడియా ద్వారా ప్రకటించాడు.
Vishwak -Arjun Issue: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు డైరెక్టర్, నటుడు అర్జున్ ట్విస్ట్ ఇచ్చాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొన్ని రోజులుగా విశ్వక్ కు అర్జున్ కు మధ్య సినిమా వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే.
Tammareddy Bharadwaj: టాలీవుడ్ లో ప్రస్తుతం విశ్వక్- అర్జున్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై విశ్వక్ స్పందించినా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.
సాయి రోనక్ హీరోగా రామ్ గణపతి దర్శకత్వంలో మణి లక్ష్మణ్ రావ్ నిర్మించిన సినిమా 'రాజయోగం'. అరుణ్ మురళీధరన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు ఎం.ఎం. శ్రీలేఖ ట్యూన్ ఇవ్వడం విశేషం.
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నటుడు, దర్శకుడు అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం విదితమే. నిన్ననే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.