Vishwak Vs Arjun: నేటి ఉదయం నుంచి విశ్వక్- అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. చెప్పాపెట్టకుండా సినిమా నుంచి వెళ్లిపోయాడని అర్జున్ అంటుండగా.. నాకు గౌరవం లేని చోట మనసు చంపుకొని పనిచేయలేనని అందుకే బయటకు వచ్చానని విశ్వక్ చెప్పుకొస్తున్నారు.
Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుకున్న విషయం విదితమే. నటుడు, డైరెక్టర్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమా ఒప్పుకోవడం, మూడు నెలల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది.
Arjun Sarja: నటుడు దర్శకుడు అర్జున్ సర్జా, హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా విశ్వక్ నిజస్వరూపాన్ని అర్జున్ మీడియా ముందు బట్టబయలు చేసినట్లు అభిమానూలు చెప్పుకుంటున్నారు.
Vishwak Sen: మాస్ కా దాస్ అంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్ సేన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో కోపం గురించి అందరికి తెల్సిందే. ఎన్నోసార్లు విశ్వక్ కొద్దిగా పొగరు చూపించాడని, అతనికి బలుపు ఉన్నాడని ఇండస్ట్రీలో వారే నిర్మొహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా ప్రత్యేక పాత్రలైనా, మల్టీస్టారర్ అయినా టక్కున ఓకే చెప్పి టాలీవుడ్ రేలంగి మామయ్య గా మారిపోయాడు వెంకీ మామ.
Ori Devuda: విభిన్న కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు హీరో విశ్వక్ సేన్. తాజాగా క్లాస్ ఏలిమెంట్స్ తో.. డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకుని ఓరీ దేవుడా సినిమా చేశాడు.
Ori Devuda: రెండేళ్ళ క్రితం తమిళంలో విడుదలై, చక్కని విజయాన్ని సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, ఇక్కడ విశ్వక్ సేన్ చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన గాడ్ క్యారెక్టర్ను విక్టరీ వెంకటేష్ పోషించారు. ఈ సినిమాలో హీరోకు తన మావగారి సిరమిక్స్ కంపెనీలో పనిచేయడం కంటే.. నటన మీదనే మక్కువ ఎక్కువ. యాక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు…
దీపావళి పండగ ఈ యేడాది అక్టోబర్ 24 అని కొందరు 25 అని మరికొందరు చెబుతున్నారు. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు దీపావళి ఓ నాలుగు రోజుల ముందే సినిమాల రూపంలో వచ్చేస్తోంది.
Ram Charan: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. తమిళ్ హిట్ సినిమా ఓ మై కడవులే కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మాతృకకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తునే దర్శకత్వం వహించాడు.
సిద్ధు, విశ్వక్ సేన్ , నిర్మాత సూర్యదేవర నాగవంశీతో 'భీమ్లానాయక్' ఫస్ట్ ఛాయిస్ ఎవరు? అని బాలయ్య బాబు ప్రశ్నించడం విశేషం. అప్పట్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ సమయంలో బాలకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మరి ఈ ప్రశ్నలకు నాగవంశీ ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే... ఈ నెల 21 వరకూ వెయిట్ చేయాల్సిందే!