Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా సినిమా తండేల్.
మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ బ్రో, విరూపాక్ష వంటి వరుస బ్లాక్ బస్టర్ లు సాదించాడు. విరూపాక్ష గతేడాది ఏప్రిల్ లో విడుదలై ఏడాదిన్నర దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు ఈ సుప్రీమ్ హీరో. ప్రస్తుతం ఈ సుప్రీమ్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా #SDT18. ఈ సినిమాతోనే రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.…
Arjun Ambati:అగ్నిసాక్షి సీరియల్ తో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తర్వాత అర్జున్ అంబటికి ఒక స్టార్ హీరో రేంజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
Highest Collected Telugu Movies in 2023: 2023 చివరికి వచ్చేశాం, ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించిన కొన్ని తెలుగు సినిమాలలో టాప్ టెన్ ఏమిటో చూద్దాం పదండి. 1. ఆది పురుష్: రామాయణ కథను ఆధారంగా చేసుకుని ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం…
Virupaksha Team again working for a project without sai dharam tej: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో విరూపాక్ష సినిమా కూడా ఒకటి. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్ డైలాగ్స్ అందించడం గమనార్హం. నిజానికి ఈ సినిమాతో సాయిధరమ్…
సాయిధరమ్ తేజ్ వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘విరూపాక్ష’ అనే సినిమాను చేశాడు. హర్రర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు అజయ్ ముఖ్య పాత్రలు…
Virupaksha: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. ఈ ఏడాది మొదట్లో రిలీజైన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటి సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల కలెక్షన్లను తెచ్చి పెట్టింది.. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించింది.. అయితే ఈ సినిమా గురించి తాజాగా ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. విరూపాక్ష సినిమా కోసం రచయిత ప్రభాకర్…
హీరోయిన్స్ వాళ్ళ అందం మీదే కాకుండా నటన ప్రాధాన్యత వున్నా సినిమాలు ఎంచుకుంటూ వుంటారు.. కొంత మంది హీరోయిన్లు డీసెంట్ పాత్రలకు మాత్రమే ఒప్పుకుంటారు , మరి కొంత మంది ఏ పాత్ర అయిన చేయడానికి ఇష్ట పడతారు.ఈ నేపథ్యం లోనే రీసెంట్ గా విరూపాక్ష మూవీ లో నటించి ప్రేక్షకులను బాగా అలరించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ సంయుక్త. అయితే ఈ మాలీవుడ్ భామల్ని బోల్డ్ క్యారెక్టర్ కి ఒప్పించడం అంత ఈజీకాదు.…
Virupaksha: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించి భారీ విజయాన్ని అందుకుంది.