Virupaksha Team again: టీమంతా కలిసి మరో ప్రాజెక్ట్.. కానీ తేజ్ ను పక్కకి నెట్టేశారే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virupaksha Team again working for a project without sai dharam tej: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో విరూపాక్ష సినిమా కూడా ఒకటి. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్ డైలాగ్స్ అందించడం గమనార్హం. నిజానికి ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ మళ్లీ రైట్ ట్రాక్ లోకి వచ్చి సినిమాలు చేయడం మొదలుపెట్టాడని మెగా అభిమానులందరికీ ఒక భరోసా దొరికింది. అయితే తాజాగా విరూపాక్ష నిర్మాతలు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ బివిఎస్ఎన్ ప్రసాద్ తో పాటు సుకుమార్ కూడా కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.
Sanjay Dutt: బిగ్ బ్రేకింగ్.. సెట్ లో సంజయ్ దత్ కు ప్రమాదం.. తలకు కుట్లు
Also Read
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు నటీనటులు ఎవరు అనే విషయం మీద ఈ సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ని పక్కన పెట్టి మరో యంగ్ హీరోని సినిమాలో నటింప చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక గుహ లాంటి ప్రదేశంలోకి అత్యాధునిక తాళ్ల సహాయంతో ముగ్గురు వ్యక్తులు లోపలికి దిగుతున్న పిక్ కనిపిస్తోంది. మొత్తానికి సాయి ధరంతేజ్ కాకుండా వేరే హీరో ఫైనల్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విరూపాక్షతో హిట్టు వచ్చినా ఎందుకు సాయి ధరమ్ తేజ్ ను పక్కన పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారని విషయం మీద మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?