హీరోయిన్స్ వాళ్ళ అందం మీదే కాకుండా నటన ప్రాధాన్యత వున్నా సినిమాలు ఎంచుకుంటూ వుంటారు.. కొంత మంది హీరోయిన్లు డీసెంట్ పాత్రలకు మాత్రమే ఒప్పుకుంటారు , మరి కొంత మంది ఏ పాత్ర అయిన చేయడానికి ఇష్ట పడతారు.ఈ నేపథ్యం లోనే రీసెంట్ గా విరూపాక్ష మూవీ లో నటించి ప్రేక్షకులను బాగా అలరించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ సంయుక్త. అయితే ఈ మాలీవుడ్ భామల్ని బోల్డ్ క్యారెక్టర్ కి ఒప్పించడం అంత ఈజీకాదు.
స్కిన్ షో ను చేయాలన్నా అలాగే క్లీవేజ్ అందాలు ప్రదర్శించాలన్న ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాలన్నా కూడా అస్సలు ఒప్పుకోరని తెలుస్తుంది. ఈ విషయంలో కొత్తగా వచ్చే భామలు మాత్రం అస్సలు అంగీకరించరు. డీసెంట్ పాత్రలపై చూపించే శ్రద్ద బోల్డ్ పాత్రలపై అంతగా చూపించరు. కేవలం నటనతో మెప్పిస్తామనే కమిట్ మెంట్ తోనే వాళ్ళు ఉంటారు. అయితే కొన్నాళ్లకి అవకాశాలు తగ్గేసరికి ఎలాంటి పాత్రలకైనా ఒప్పుకొనే స్థాయికి ఒప్పుకుంటారు.కీర్తి సురేష్..అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు అలా చేసే ఇప్పుడు బిజీ హీరోయిన్స్ గా మారారు.చేయను అని చెప్పిన వారంతా మళ్లి తిరిగి మాలీవుడ్ కి వెళ్లిపోయారు. అక్కడ తమకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. సంయుక్త కు ఇప్పటివరకూ అలాంటి సన్నివేశం ఎదురవ్వలేదు. ‘భీమ్లా నాయక్’తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అందులో డీసెంట్ పాత్రలోనే నటించింది.ఆ తర్వాత ‘బింబిసార’..’సార్’ లాంటి సినిమా ల్లోనూ అదేవిధంగా కనిపించింది. సంయుక్త రొమాంటిక్గా కనిపించాల్సిన అవసరం అయితే ఇంకా రాలేదు. ఇటీవలే రిలీజ్ అయిన ‘విరూపాక్ష’లో కూడా అదే తరహా పాత్ర పోషించింది.అవన్నీ మంచి విజయాలను సాధించాయి. మరీ సంయుక్త బోల్డ్ పాత్రలు అయితే కొత్తేమి కాదు. ఆమె మలయాళం సినిమాలలో బోల్డ్ గా నటించింది. తెలుగులో గ్లామర్ పాత్రలు ఇంకా రాలేదు. వస్తే కచ్చితంగా చేస్తుంది అంటున్నారు ఆమె అభిమానులు