ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను గిఫ్ట్ గా అందుకున్నాడు. గ్రీవ్స్ ఎలక్ట్రీక మొబిలిటీ సీఈవో, డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ ను కోహ్లీకి అందించారు.
విరాట్ కోహ్లీ ఫామ్లో తిరోగమనం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు. అతను కోవిడ్ -19 బారిన పడినందున ఇబ్బంది పడినట్లుగా తెలిపాడు.
తాన దగ్గర చాలా కార్లు ఉన్నాయి.. అవన్నీ హఠాత్తుగా కొనుగోలు చేసినవి. నేను వాటిని నడపడం లేదు వాటిలో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంది అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా భావించే ఇద్దరు స్టార్ క్రికెటర్ల పేర్లను వెల్లడించాడు. నేను ఎప్పుడూ ఆ ఇద్దరిని ఆదర్శంగా తీసుకుంటాను అని విరాట్ తెలిపాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుండె బద్దలయ్యే లాంటి వార్త తెలిసింది. గత సీజన్ లో సత్తా చాటిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సీజన్ కు అందుబాటులో ఉండడం అనమానంగా మారింది.