Home
Virat Kohli
Virat Kohli News
-
Virat Kohli: వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు!
Virat Kohli looks to break Sachin Tendulkar’s 50th ODI Century in IND vs NED: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఈరోజు… -
Virat Kohli: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..! అనుష్క శర్మ బేబీ బంప్ వీడియో వైరల్
విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. ఆ వీడియోలో అనుష్క శర్మ.. వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. అంతేకాకుండా.. ఆమే తన బేబీ బంప్ ను దాచిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది. -
World Cup 2023: స్టార్ స్పోర్ట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం బయటపడింది. ఇంతకుముందు వీరి మధ్య జగడం ఉన్నప్పటికీ మళ్లీ బట్టబయలైంది. వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలపై స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రోమోలో ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించిన ప్లేయర్స్ ను చూపించారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. -
Virat Kohli: మంచి బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిది: కోహ్లీ
Virat Kohli React on Big Six Hits on Haris Rauf Bowling: పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిదని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే విజయానికి కృషి చేయచ్చో ఆలోచిస్తే ఆట మెరుగవుతుందన్నాడు. ప్రస్తుతం విరాట్ ప్రపంచకప్ 2023లో బాగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడి 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఆదివారం… -
Virat Kohli: ఎట్టకేలకు సీక్రెట్ రివీల్.. విరాట్ రెండో సారి తండ్రి కాబోతున్నాడు
Anushka Sharma Pregnancy: హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను కేవలం పుకార్లు అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపిస్తోంది. -
Virat Kohli Century: బర్త్‌డే రోజు సెంచరీ చేసింది విరాట్ ఒక్కడే కాదు.. ప్రపంచకప్ 2023లోనే మరో ప్లేయర్!
List of Players Who Hit Centuries on Their Birthday: బర్త్‌డే రోజే ‘సెంచరీ’ చేయాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడు. అది ఓ చిరస్మరణీయ ఘట్టంలా భావిస్తారు. అయితే అదంతా ఈజీ కాదు.. అందులోనూ ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో అసలు సాధ్యం కాదు. మెగా టోర్నీలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది కాబట్టి.. చాలా తక్కువ మంది బ్యాటర్లు మాత్రమే శతకాలు చేస్తుంటారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 35వ బర్త్‌డే… -
Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్
Venkatesh Prasad Says Yes Virat Kohli is selfish: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన విరాట్.. తాజాగా దక్షిణాఫ్రికాపై శతకం బాదాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ చేసాడు. ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టినరోజు నాడు సెంచరీ చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్… -
Anushka Sharma-Virat Kohli: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. అనుష్క పాటకు మైదానంలోనే డ్యాన్స్ చేసిన కోహ్లీ!
Virat Kohli Dancing On Wife Anushka Sharma’s Song: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ… -
Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు.. అతడు మాకు ఎంతో అవసరం: రోహిత్
India Captain Rohit Sharma Heap Praise on Virat Kohli: వన్డే కెరీర్లో 49వ సెంచరీ చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కఠిన పరిస్థితుల్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని, అతడు జట్టుకు ఎంతో అవసరం అని తెలిపాడు. కోహ్లీ నుంచి మరెన్నో ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నామని తెలిపాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించడం సంతోషంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాపై భారత్ ఏకంగా 243… -
Virat Kohli Century: నాకు 365 రోజులు పట్టింది కానీ.. విరాట్ కోహ్లీ సెంచరీపై స్పందించిన సచిన్!
Sachin Tendulkar Feels Virat Kohli’s Will Hits 50th Century in Next Few Days: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తన 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ చేయడం విశేషం. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. మరో…
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!