Home
Virat Kohli
Virat Kohli News
-
BCCI Annual Contracts: గ్రేడ్ A+ ను రద్దు చేసే యోచనలో బీసీసీఐ..! రోహిత్, కోహ్లీ లకు భారీ నష్టం తప్పదా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కేంద్ర కాంట్రాక్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నది. దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు చేయనున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం, బోర్డు ఈ కొత్త నమూనాను ఆమోదిస్తే, టీం ఇండియా దిగ్గజ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ ను తగ్గించే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను గ్రేడ్ Bలో ఉంచొచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కేంద్ర… -
Gambhir-Kohli: గంభీర్‌తో కోహ్లీ మాట్లాడడా?.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలు చెప్పిన బ్యాటింగ్ కోచ్!
Gautam Gambhir and Virat Kohli Relationship: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలు అంతగా లేవని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. విరాట్, గౌతమ్‌లు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని కూడా న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. ఈ ఊహాగానాలకు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పులిస్టాప్ పెట్టారు. న్యూజిలాండ్‌తో జరిగే రెండవ వన్డేకు ముందు విరాట్-గంభీర్ మధ్య సంబంధం గురించి ఆయన కీలక సమాచారం… -
Virat Kohli Record: ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. మొదటి బ్యాటర్‌గా ‘కింగ్’ కోహ్లీ రేర్ రికార్డు!
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైయిపు మొదటి వన్డేలో ఓడిన న్యూజిలాండ్.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ రేర్ రికార్డు సాధించే… -
Ind vs NZ 2nd ODI: భారీ మార్పులతో టీమిండియా.. రాజ్‌కోట్ వేదికగా టీమిండియా సిరీస్ గెలుస్తుందా..!
Ind vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ 2026లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగే రెండో వన్డేలో సిరీస్‌ను గెలుచుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం… -
Virat Kohli: ఛేజింగ్‌లో ‘కింగ్’ విరాట్ కోహ్లీకి సాటెవరు!
వన్డే క్రికెట్లో భారీ లక్ష్యాల్ని ఛేదించడంలో ‘కింగ్’ విరాట్ కోహ్లీకి ఎవరూ సాటిలేరని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ 300 రన్స్ పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన మ్యాచ్‌ల్లో కోహ్లీ చూపించిన స్థిరత్వం, క్లాస్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. 300+ రన్స్ లక్ష్యం ఉన్న విజయవంతమైన చేజ్‌లలో కోహ్లీ ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 12 ఇన్నింగ్స్‌ల్లో 1091 పరుగులు చేశాడు. కేవలం పరుగులే కాదు.. సగటు కూడా అద్భుతంగా ఉంది. ఛేజింగ్ మ్యాచ్‌ల్లో… -
Shubman Gill: బౌలర్లకు అవకాశాలు.. శుభ్‌మన్ గిల్ ఏమ్మన్నాడంటే?
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయంలో తన వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. లక్ష్య ఛేదనలో పరుగులు చేయడమే కాదు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే అత్యంత ముఖ్యమని అన్నాడు. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు టెన్షన్‌కు పోకుండా.. ప్రస్తుతంపై పూర్తిగా దృష్టి పెడుతా అని గిల్ తెలిపాడు. ప్రస్తుతం గురించి ఆలోచించినపుడే విజయాల ఆనందాన్ని, అపజయాల నిరాశను సమతూకంగా ఎదుర్కొనగలమని గిల్ తెలిపాడు.… -
Virat Kohli: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులన్నీ అమ్మకే ఇస్తా.. విరాట్ భావోద్వేగం..!
Virat Kohli: వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. 301 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ అద్భుత… -
Top Headlines @9PM : టాప్ న్యూస్
‘‘వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు’’.. ఉగ్రవాది మసూద్ అజార్ వణికించే ప్రకటన.. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) అధిపతి మసూద్ అజార్‌కు సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో అతను వణికించే ప్రకటన చేశాడు. తన వద్ద పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నారని ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. మసూద్ అజార్ ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాది. భారత్‌పై దాడులు చేసేందుకు వీరంతా… -
Virat Kohli History: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. వన్డేల్లో ఎప్పటికీ చెరగని ముద్ర!
భారత క్రికెట్ చరిత్రలో వన్డే ఫార్మాట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఫార్మాట్లో అనేక మంది దిగ్గజాలు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. తమ ఆటతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. వన్డేల్లో మొదటి డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నారు. అలానే అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ మొదటి స్థానంలో ఉన్నారు. భారత్ తరఫున మొత్తం 463 వన్డే మ్యాచ్‌లు… -
Virat Kohli Record: జనవరి 11 కోహ్లీకి చాలా ప్రత్యేకం.. సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బ్రేక్ అయ్యేనా?
వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. వడోదరలో మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. మరో 25 పరుగులు చేస్తే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బ్రేక్ అవుతుంది. ఈరోజు (జనవరి 11) కింగ్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే విరాట్ కుమార్తె వామిక పుట్టినరోజు నేడు. అంతర్జాతీయ…
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?