November 19: నవంబర్ 19.. భారత క్రికెట్ చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
November 19: నవంబర్ 19, 2023… భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక చేదు జ్ఞాపకం. ఆ రాత్రి టీమిండియా కేవలం ఒక ఫైనల్ మ్యాచ్‌ను మాత్రమే కోల్పోవడమేకాక.. కోట్లాది భారతీయుల కలలు, ఆశలు, అభిలాషలు ఛిన్నాభిన్నమయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయి ఉన్న మ్యాచ్ ముగిసే సరికి అక్కడ నెలకొన్న నిశ్శబ్ధం గుండెల్ని పిండివేసింది. దీనికి కారణం ఆ రోజునే భారత్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.
Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత చిత్రం – రామ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
ఆ ఓటమి ప్రభావం స్టేడియంలో మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు అనుభవించాడు. ప్రతి నగరం, ప్రతి పల్లెటూరు, ప్రతి గల్లీ, సోషల్ మీడియా ఎక్కడ చూసినా భారత జట్టు ఓటమి పట్ల నిశ్శబ్ధం, బాధ, కన్నీటి స్పందనలే. లీగ్ దశ నుంచి సెమీ-ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓటమి పాలవ్వకుండా అజేయంగా సాగిన భారత్ ఫైనల్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందనే నమ్మకం ప్రతి మనసులో బలంగా ఉంది. అయితే ఆ రాత్రి అదృష్టం భారత వైపు లేకపోవడం, ఆస్ట్రేలియా చేసిన అద్భుతమైన ఫీల్డింగ్, ట్రావిస్ హెడ్ సెంచరీ గెలుపును దూరం చేసింది. ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా, తన అనుభవంతో ఆరో టైటిల్‌ను అందుకుంది.
43 గంటల ప్లేబ్యాక్, 32dB వరకు ANC సపోర్ట్ తో Oppo Enco Buds 3 Pro+ లాంచ్.. ధర ఎంతంటే..?
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!