Ravi Shastri Recalls Virat Kohli Test Captaincy: భారత జట్టుకు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే తన దృష్టి విరాట్ కోహ్లీపై పడిందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. భవిష్యత్తులో నువ్ కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుందని, ప్రతి అంశాన్నీ పరిశీలించు అని కోహ్లీతో చెప్పినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. అప్పటికి విరాట్ తనకు ఇంకా సానబెట్టని వజ్రంలా కనిపించాడని చెప్పాడు. భారత జట్టు డైరక్టర్‌గా 2014లో రవిశాస్త్రి సేవలందించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హెడ్…
కొత్తగా భారత జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. ఇంతకముందు ఈ బాధ్యతలను నిర్వర్తించిన విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. 2017లో ధోని నుండి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఈ మధ్య టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోగా… బీసీసీఐ వన్డే కెప్టెన్ గా తప్పించింది. కానీ జట్టు కోహ్లీ కెప్టెన్సీ కింద చాలా అద్భుతమైన సమయాన్ని గడిపింది. నేను అతనితో చాలా రోజులుగా ఆడుతున్నాను. అందులో ప్రతి క్షణాన్ని…
యూఏఈలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి ఇండియా నిష్క్రమించిన తర్వాత.. ఈ పొట్టి ఫార్మటు నుండి నాయకునిగా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. దాంతో ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసించారు. ఇలా జరుగుతుంది అని తాను ముందే ఊహించినట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో… విరాట్…
వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ. విశ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరించనున్నారు. అయితే ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ వన్డే, టీ20 ఫార్మట్స్ లో తన కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోతున్న కోహ్లీ పై…